టాలీవుడ్ లో రిలీజ్ అయ్యే మొదటి సినిమా వకీల్ సాబ్?
జులై నెలలో థియేటర్స్ ను తిరిగి ప్రారంభినచాలని సినీ పెద్దలు ఆలోచిస్తుంటే, మరో వైపు అసలు సినిమాలు చూడటానికి జనాలు ఈ సంవత్సరం వచ్చేదట్టు వున్నారా! అని మరికొంతమంది ఆలోచిస్తున్నారు. మరోవైపు పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఇంకో రెండు మూడు నెలలు జనసాంద్రత ఎక్కువగా వుండే ప్రదేశాలను మూసివేయటం ఎంతైనా మంచిదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయం లో సినిమా హాళ్లు మొదటి స్థానంలోఉంటాయి. కాబట్టి సినిమా థియేటర్స్ తిరిగి ప్రారంభించే రోజు ఇంకా కొన్ని నెలలు … Read more