By downloading the YSRCP manifesto 2019 pdf in Telugu you can come to know the new schemes, programs & initiatives of the newly formed government in the state of Andhra Pradesh. Also, you can get to know the upcoming schemes from the state government.
క్రింద కనిపిస్తున్న లింక్స్ ద్వారా మీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో ని తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో తిలకించగలరు. అలాగే జగన్ మేనిఫెస్టో యొక్క పథకాలను తెలుసుకోగలరు. ఆసక్తి వున్న వారు క్రింద విభాగాలలోని లింక్స్ మీద క్లిక్ చేయండి.
YSRCP Manifesto 2019 PDF Download | Jagan manifesto
YS Jagan Mohan Reddy formed his government in Andhra Pradesh in June, 2019. The election manifesto of YSRCP has helped the party to form the government in the state of AP besides a strong belief of people on Jagan. The election manifesto comprises of various schemes mainly focused on Agriculture, Farming & creating employment which is entirely different to the previous government.
జగన్ మేనిఫెస్టో చుస్తే అది క్రిందటి ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో కి పూర్తి బిన్నంగా ఉంటుంది. ఈ మేనిఫెస్టో ఎక్కువ శాతం వ్యవసాయం మరియు ఉద్యోగ కల్పన మీదనే ఎక్కువ కేంద్రకరించబడినది. మేనిఫెస్టోలో వున్న అంశాలను ఒకసారి చుస్తే నవరత్నాల పేరుతో సంఘటితం చేయబడినది. ఆ నవరత్నాలు ఏంటో క్రింది విధముగా చెప్పబడినది.
YSRCP నవరత్నాలు List – Jagan Manifesto
- వైఎస్సార్ రైతు భరోసా
- అందరికి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ
- అమ్మ ఒడి
- ఫించన్ల పెంపు
- ఫీజు రీయింబర్స్మెంట్
- పేదలందరికీ ఇల్లు
- వైఎస్సార్ జలయజ్ఞం
- వైఎస్సార్ ఆసరా
- మద్యపాన నిషేధం
YSRCP Manifesto 2019 PDF Download Links
క్రింది కనిపిస్తున్న లింక్స్ ద్వారా YSRCP Congress Party యొక్క ఎన్నికల మేనిఫెస్టోని download చేసుకోండి. మీరు ఇంగ్లీష్ లేదా తెలుగు భాషలలో PDF links download చేసుకోవచ్చును.
తెలుగు కొరకు: Click Here for Telugu
ఇంగ్లీషు కొరకు: Click Here for English
You May Also Like To Visit: