Tollywood Gossips and Upcoming Telugu Movie News 2022

Tollywood Gossips and Telugu Movie News

Tollywood Gossip: రాజశేఖర్ అర్జున సినిమా ట్రైలర్ విడుదల. Watch Here >>
Tollwyood Gossip: కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్పై లో రజినీకాంత్ హీరోగా కొత్త సినిమా రాబోతుందట.
Film News: అలా వైకుంఠపురములో సినిమాని Netfliz, Sun NXT OTT లలో ఇప్పుడు చూడవచ్చు
Read More >>
Film News: కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిరంజీవి కొత్త చిత్రంలో మహేష్ బాబు స్టూడెంట్ యూనియన్ లీడర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా టైటిల్ ఆచార్యా అనుకుంటున్నారు.
Tollywood Gossip: పూరి జగన్నాధ్ పవన్ కళ్యాణ్ తో జనగణమణ సినిమా తీయబోతున్నాడని అంటున్నారు
Tollywood Gossip: రాంచరణ్ రాబోయే చిత్రానికి విక్రమ్ కే కుమార్ దర్శకుడు
Film News: 1993 లో రిలీజ్ అయిన సూపర్ హిట్ చిత్రం ‘బంగారు బుల్లోడు’ సినిమాలో ‘స్వాతిలో ముత్యమంత’ పాటను బాలయ్య బోయపాటి చిత్రంలో రీమిక్స్ చేయనున్నారు. కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన అంజలి నటిస్తోంది. థమన్ సంగీతం అందించబోతున్నాడు.
Film News: ప్రభాస్ తో నాగ్ అశ్విన్ భారీ చిత్రం చేయనున్నాడు
Film News: హలో గురు ప్రేమకోసమే సినిమా దర్శకుడు త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ రాబోయే చిత్రం ఉంటుందని వెల్లడి. కాగా రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమాలో బిజీగా వున్నాడు. క్రాక్ సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు రానుంది.

tollywood-gossips-and-cinema-news

You May Also Like To Visit:

  1. Tollywood Box Office Collection Records
  2. Upcoming Telugu Movies and Release Dates 2020
  3. Telugu Movie Reviews and Rating
  4. Latest Telugu Movie Posters & First Look of Upcoming Movies
  5. New Telugu Movie Trailers and Teasers
  6. Telugu Movie Hits and Flops in 2020 | Tollywood

Leave a Comment