పవన్ కళ్యాణ్ ఫాంహౌస్ వీడియో (గోమాత సేవలో జనసేనాని)
పవన్ కళ్యాణ్ గారికి హైదరాబాద్ శివార్లలో వ్యవసాయం చేస్తారని అక్కడ తనకు ఒక చిన్న ఫాంహౌస్ ఉందని అందరికీ తెలిసిందే. అదే విదంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. పంజా సినిమా చూసినవారికి ఇది ఇట్టే అర్ధమవుతుంది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ గారి వ్యవసాయ క్షేత్రంలో పెద్ద మొత్తంలో ఆవులను, కోడె దూడలను, గేదలను గమనించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కార్తీక మాస వ్రతాన్ని పురస్కరించుకుని తన వ్యవసాయ క్షేత్రంలో జనసేన పార్టీ యొక్క వన రక్షణ … Read more