Praja Sadhikara Survey: ప్రజా సాధికార సర్వే అంటే ఏంటి? AP praja sadhikara survey status ను ఆన్‌లైన్‌లో ఎలా తెలుసుకోవాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను మేము మీకు ఈ article లో ఇస్తున్నాము. ఈ సర్వే పూర్తయిన తర్వాత మీరు మీ కుటుంబ సభ్యుల ఆర్ధిక సామాజిక స్థితి గతుల వివరాలను “prajasadhikarasurvey.ap.gov.in” లో వెబ్సైట్ లోకి వెళ్లి తెలుసుకోవచ్చు.
Table of Contents
Praja Sadhikara Survey 2021
దీనికి Ap Smart Pulse Survey 2016 అని పేరు కూడా ఉంది. ఇది రాష్ట్రంలోని ప్రజలందరి ఆర్ధిక సామాజిక స్తితిగతికి సంబంధించిన భారీ సర్వే. పరిపాలనకు అవసరమైన డేటాను సేకరించడం ఈ Ap smart pulse survey ముఖ్య ఉద్దేశ్యం. ఆధార్ కార్డును ఈ ప్రజాసాధికారిక సర్వే కు ఎలా లింకా చేయాలనే వివరాలను మీకు అందిస్తున్నాం.
2016లో చంద్రబాబు ప్రభుత్వం ఈ సర్వేను ప్రారంభించింది. వాలంటీర్లందరూ 36వేల గ్రూపులుగా తయారయి 1లక్ష tab ల సాయంతో ఈ సర్వే చేపట్టారు. దీని తరువాత ప్రభుత్వానికి సంక్షేమ పధకాలు అమలు చేయాలన్న చాలా సులభ తరంగ మారింది. ప్రజలు కూడా తమ ఆర్ధిక-సామాజిక స్థితిగతులను నేరుగా వెబ్సైటుకు వెళ్లి తెలుసుకోవచ్చు.
మీరు ఒక వేల ఇప్పటివరకు కూడా ఈ ప్రజాసాధికారిక సర్వే లో పాల్గొనకపోతే, “prajasadhikarasurvey.ap.gov.in” ఈ లింక్ ఓపెన్ చేసి సర్వేకి రిక్వెస్ట్ పెట్టండి. వాలంటీర్లు సర్వేకు వచ్చినప్పుడు మీరు అందుబాటులో ఉంచుకోవాల్సిన ధ్రువీకరణ పత్రాల వివరాలను కింద ఇచ్చాము.
Praja Sadhikara Survey Registration
Documents Required For Praja Sadhikara Survey 2021
ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటరు ఐడి
ఆస్తిపన్ను, విద్యుత్ బిల్లు, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ , గ్యాస్ బుక్
బ్యాంక్ ఖాతా పుస్తకం, శారీరకంగా వికలాంగుల సర్టిఫికేట్, నీటి బిల్లు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం
కిసాన్ కార్డు, పెన్షన్ డాక్యుమెంట్ ప్రూఫ్, ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ జాబ్ కార్డ్, డ్వాక్రా హోల్డర్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్.
Praja Sadhikara Survey details
ప్రజా సాధికారిక సర్వే వాలంటీర్లు మీ వివరాలు నమ్మాడు చేసి బయోమెట్రిక్ పూర్తిచేసిన రెండు వారల తరువాత మీ వివరాల unification మరియు analysis పూర్తవుతుంది. అనంతరం “prajasadhikarasurvey.ap.gov.in” రికార్డు చేయబడతాయి.
ప్రజ సాధికార సర్వే చెక్ చేయడం గురించి అవసరమైన వెబ్సైట్ లింకులను తెలుపుతున్నాను. మీ కుటుంబ వివరాలను ప్రజా సాధికార సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే) 2016 లో ఆధార్ నంబర్ ఉపయోగించి / మీ స్మార్ట్ పల్స్ సర్వే పూర్తి వివరాలు తెలుసుకోండి.
Smart pulse survey కి సంబంధించిన ఫీల్డ్ సర్వేయర్లు, బయోమెట్రిక్ కు అనుసంధానించబడిన టాబ్లెట్ ద్వారా సంబంధిత పోర్టల్‌ను యాక్సెస్ చేయడం ద్వారా డేటాను నమోదు చేయవచ్చు. దీని ద్వారా డేటా ధ్రువీకరణలు ఆన్‌లైన్‌లో సక్రమంగా జరుగుతాయి. ముఖ్యంగా తప్పులకు అవకాశం లేకుండా ఉంటుంది. మరియు ఫీల్డ్ సర్వే పూర్తయిన 2 వారాల్లో డేటా యొక్క unification మరియు analysis పూర్తవుతుంది.
AP స్మార్ట్ పల్స్ సర్వే కుటుంబ స్థితిని ఎలా పొందాలి?
1) ఇందుకోసం అధికారిక AP పల్స్ సర్వే వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి. www.prajasadhikarasurvey.ap.gov.in
2) తర్వాత చెక్ సర్వే స్టేటస్ option పై క్లిక్ చేయాలి.
3) కుటుంబ సభ్యుడు, తన 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత , confirm బటన్‌పై క్లిక్ చేయండి.
4) చివరకు మీ కుటుంబ సభ్యుల పల్స్ సర్వే స్టేటస్ ని పొందుతారు.
AP praja sadhikara survey registration 2021
అన్నింటికంటే ముఖ్యంగా మీరు, (ఈ-కేవైసీ) e- KYC చేసుకుంటేనే ఉచిత రేషన్ మీకు అందుతుంది.
5 సంవత్సరాల లోపు పిల్లల కు ప్రస్తుతం బయోమెట్రిక్ వీలు కాదు కాబట్టి, వాళ్లకు e -KYC చేయడం ఒక్కటే మార్గం.
5 సంవత్సరాల లోపు పిల్లలు కు ఈ-కేవైసీ వివరాలు ఎంటర్ చేసేటప్పుడు, ఒక్కొక్కసారి E-kyc నందు Errors రావచ్చు. వీటికి గల కారణాలు కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ప్రజా సాధికార సర్వేలో నమోదుకాని వారు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ చాలా క్లియర్ గా చెపుతున్నది.
Praja Sadhikara Survey aadhaar status
Link Your Aadhar Number with Praja Sadhikara Survey
సర్వేకు మీ ఆధార్ లింక్ చేసుకునే విధానం
- మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి
- ఎంటర్ చేసి, సబ్మిట్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఒక OTP వస్తుంది.
- OTP ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే, మీ వివరాలు సాధికార సర్వే కి లింక్ చేయబడతాయి.
- మీ వివరాలు మీ ఫోటో తో సహా మీరు verify చేసుకునే అవకాశం కలదు.
ప్రజా సాధికారిక సర్వే గురుంచి మేము ఇచ్చిన ఈ వివరాలు మీకు తప్పకుండా ఉపయోగ పడతాయని భావిస్తున్నాము. ఈ ముఖ్య సమాచారాన్ని అవసరమైన వారికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాము.
Praja Sadhikara Survey helpline number
Praja Sadhikara Survey helpline number hyderabad
Toll-Free Number: 1800-599-1111
Mail: helpdesk.sps1@gmail.com
Praja Sadhikara Survey helpline number secunderabad
Toll-Free Number: 1800-599-1111
Mail: helpdesk.sps1@gmail.com
Also Read:
- [మత్స్యకార భరోసా పథకం] YSR Matsyakara Bharosa Scheme Apply Online Form
- YSRCP Navaratnalu List (జగన్ నవరత్నాలు) Full Details
- Jaganannas’ Vidya Kanuka to be launched on Thursday