భారత ప్రభుత్వం మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoMA) 2019-20 సంవత్సరంకు గాను మూడు National Scholarship పధకాలు (Pre Matric, Post Matric, Merit Cum Means) కోసం ఆన్లైన్ ద్వారా రెజిస్ట్రేషన్స్ స్వీకరిస్తున్నది. కావున మైనారిటీ వర్గాలయిన Muslims, Sikhs, Christians, Buddhists, Jain and Zoroastrians (Parsis) సంబందించిన విద్యార్థులు Online ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును.


కాబట్టి అన్ని విశ్వవిద్యాలయాలు/ సంస్థలు/ కాలేజీలు/పాఠశాలలో చదువుతున్న మైనారిటీ విద్యార్థులు (ఇంతకముందు దరఖాస్తు చేసుకోని వారు) తక్షణమే National Scholarship పోర్టల్ లో తమంతట తాము నమోదు చేసుకోవాలి.
Table of Contents
National Scholarship 2019 Registration Process in Telugu
Scheme Name | National Scholarship for Minorities |
---|---|
Scheme Type | Central Government Scheme |
Ministry | Minority Affairs |
Scholarship Types | Pre Matric, Post Matric, Merit Cum Means |
Eligible Students | Muslims, Sikhs, Christians, Buddhists, Jain and Zoroastrians (Parsis) |
Last Date To Apply | 31st October, 2019 |
Website | www.scholarships.gov.in/ |
Toll Free Number (Samadhan Helpline) | 1800-11-2001 |
Eligibility (అర్హత)
ఈ క్రింది అర్హతలు కలిగిన వారు National Scholarship 2019 కి అర్హులు.
- దరఖాస్తు చేసిన విదార్థులు గుర్తించబడిన మైనారిటీ కమ్యూనిటీ కి చెందిన వారై ఉండాలి (Muslims, Sikhs, Christians, Buddhists, Jain and Zoroastrians (Parsis))
- దరఖాస్తుదారులు భారత దేశంలో చదువుతున్న విద్యార్థులు లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు విశ్వవిద్యాలయాలు/ సంస్థ/ కాలేజీ/ స్కూలుకు చెందిన వారై ఉండవలెను.
- కనీసం ఒక సంవత్సరం కోర్స్ చదివి ఉండాలి
- గత వార్షిక బోర్డు/ తరగతి పరీక్షలో ధరకాస్తుదారు 50% మార్కులు పొంది ఉండాలి
- అభ్యర్థులు Scholarship పథకాలలో ఏదైనా ఒకదాని కొరకు మాత్రమే ధరఖాస్తుదారులు ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలని సూచించడమయినది.
National Scholarship 2019 Last Date To Apply | ఆన్లైన్ లో దరఖాస్తుకు చివరి తేది
ఫ్రెష్ Scholarship (మొదటి సారి దరఖాస్తు చేసినవారు) మరియు పునరుద్ధరణ Scholarship (2018-19 కాలానికి Scholarship పొందిన దరఖాస్తు దారులు) విద్యార్థుల కొరకు
Pre Matric Scholarship: 31st, అక్టోబర్ 2019
Post Matric Scholarship: 31st, అక్టోబర్ 2019
Merit Cum Means based Scholarship: 31st, అక్టోబర్ 2019
Online Application for National Scholarship 2019 in Telugu
National Scholarship 2019 Portal Website: www.scholarships.gov.in