దువ్వాడ జగన్నాథంకు మూడేళ్లు..వైరల్ అవుతున్న పోలీస్ గెటప్
అల్లు అర్జున్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా దువ్వాడ జగన్నాథం మూడు సంవత్సరాలు పూర్తిచేసుకుంది. దీనిని ఉద్దేశించి బన్నీ తన ట్విట్టర్ ఖాతాలో టీం అందరికీ ధన్యవాదాలు తెలియచేసారు. అలాగే సినిమాలో లేని ఒక పోలీస్ గెటప్ ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతుంది. దువ్వాడ జగన్నాథంకు మూడేళ్లు..థాంక్స్ చెప్పిన బన్నీ మాస్ మసాలా చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించారు. ఈ … Read more