Hero Nithiin Marriage Photos: Nithiin and Shalini Kandakuri’s wedding will take place on the 26th of this month at Falaknuma Palace, Hyderabad. Hero Nithiins’ Pelli Koduku function held at Nithiin’s residence. The function has been attended by Power Star Pawan Kalyan, Director Trivikram Srinivas and producer S Radhakrishna of Haarika & Hassine Creations While Nithiin and Shalini got engaged a couple of days before.
నితిన్ షాలినీలా వివాహం కేవలం సన్నిహితుల సమక్షంలో జరగనుంది. టాలీవుడ్ లోని సన్నిహితులతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశం వుంది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని హీరో నితిన్ తన పెళ్లికి ఆహ్వానించాడు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న నితిన్, షాలిని ఇరువైపు కుటుంభాల అంగీకారంతో జులై 26న వివాహం చేకుంటున్నారు. ఇప్పటికే వివాహం జరగాల్సి వున్నా లొక్డౌన్ ఆంక్షలు వల్ల వాయిదా పడింది. 2021లో నితిన్ వరుస సినిమాలతో రానున్నాడు. ప్రస్తుతం మూడు సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి.