రామ్ గోపాల్ వర్మ తీసిన రియల్ లైఫ్ స్టోరీస్ లిస్ట్
రామ్ గోపాల్ వర్మ తీసిన రియల్ లైఫ్ స్టోరీస్: ప్రపంచంలో ఒక మనిషి యొక్క నిజ జీవిత సంఘటనల స్పూర్తితో ఎక్కువ సినిమాలు తీసింది ఎవరన్నా వున్నారు అంటే అది రామ్ గోపాల్ వర్మ మాత్రమే. ఆయన ఎంచుకున్న కథలు ఎక్కువగా నిజ జీవిత సంఘటనల మీదనే ఉంటాయి. వాటిని తన శైలిలో మలుచుకుని తీస్తుంటారు వర్మ. ముంబై అండర్ వరల్డ్ నుంచి గంథపు చక్కల స్మగ్లింగ్ వరకు, బాల్ థాకరే నుంచి ఎన్టీఆర్ వరకు, ఇలా అందరి … Read more