MS Raju’s Dirty Hari Movie Trailer | Shravan, Ruhani Sharma, Simrat Kaur

MS Raju’s Dirty Hari Movie Trailer: Watch the Producer MS Raju’s new film “Dirty Hari” Trailer with Sunil’s Voice is trending No.1 on YouTube. Dirty Hari 2020 latest Telugu movie ft. Shravan Reddy, Ruhani Sharma, Simrat Kaur and others. Written & Directed by MS Raju. Music composed by Mark K Robin. Produced by Guduru Sateesh Babu … Read more

గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్ OTT రిలీజ్

2017లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని థియేటర్స్ లో ఒక్క షో కూడా పడకుండా ఆగిపోయిన ఆరడుగుల బులెట్ సినిమా మళ్ళీ తెరపైకి రానుంది. తాజా సమాచారం ప్రకారం ఆరడుగుల బులెట్ సినిమాని డిజిటల్ ప్రేక్షకులకు అందించనున్నారు. దీనికి సంబందించి సినిమా మేకర్స్ OTT యాజమాన్యాలను సంప్రదిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఆరడుగుల బుల్లెట్ గోపీచంద్, నయనతార కలయికలో వస్తున్న మొదటి సినిమా. ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందించగా బి గోపాల్ దర్శకత్వం అందించటం జరిగింది, తాండ్ర రమేష్ నిర్మాత. … Read more

తెలుగు సినిమా ఇండస్ట్రీకి కరోనా భయం!

తెలంగాణ ప్రభుత్వం సినిమా షూటింగులకు సడలింపులు ఇస్తూ కొన్ని నిబందనలు పెట్టిన విషయం తెలిసిందే. ఆ నిబంధనల ప్రకారం, అనగా తగిన జగ్రత్తలు తీసుకుంటూ షూటింగులు చేసుకోవచ్చని చెప్పింది. అయితే, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొన్ని చిన్న సినిమాల షూటింగులు మొదలయ్యాయి, అందులో రవిబాబు క్రష్ సినిమా ఒకటి. కానీ యే ఒక్క పెద్ద సినిమా కూడా ఇప్పటి వరకు మొదలవ్వలేదు. సడలింపులు ఇచ్చినా మన  పెద్ద స్టార్స్ షూటింగ్స్ కి వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. దీనికి పెద్ద కారణమే … Read more

Geetha Subramanyam Trailer – Ram Karthik | Nakshatra | An aha Original

Geetha Subramanyam Trailer: New episodes of Geetha Subramanyam 2020 from June 12 only on aha video IN. Their love. Their fights. And their lovable banter. Here’s giving you a little more of Geetha and Subramanyam! Geetha Subramanyam Trailer – Ram Karthik | Nakshatra | An aha Original Cast & Crew Web series: Geetha Subramanyam 2020 … Read more

RGV Next Film Titled ‘Power Star’ Starring PK, MS, NB, TS and a Russian woman

RGV Next Film Titled Power Star: Controversial filmmaker RGV announced his upcoming Telugu project “Power Star” starring PK, MS, NB, TS and a Russian woman in lead characters. Also, the cast includes 4 children and 8 Buffaloes. The movie will be releasing on RGV’s RGV World Theater. In the Amid Lockdown, Ram Gopal Varma has … Read more

Allari Naresh’s Naandhi Movie Cast & Crew

Allari Naresh’s Naandhi Movie Cast & Crew: Allari Naresh is coming up with a Thriller film Naandhi being helmed by debutant director Vijay Kanakamedala, who worked as co-director with star director Harish Shankar. The makers are now planning to release the Allari Naresh’s first glimpse on the occasion of his birthday on June 30th. To announce … Read more

Throwback Video: Vijay Sethupathi First Telugu Interview

This is the Throwback video of Vijay Sethupathi interviewed by ETV reporter. In this video, Vijay Sethupathi shares his working experience in Pizza movie (2013). Throwback Video: Vijay Sethupathi First Telugu Interview You May Also Like To Visit: SUN NXT Upcoming Telugu Movies 2020 List Tollywood Box Office Collection Records Upcoming Telugu Movies and Release … Read more

బాలయ్య అభిమానుల గిన్నీస్ రికార్డు: సినిమాల్లోనే కాదు!

బాలయ్య అభిమానుల గిన్నీస్ రికార్డు: ఈనెల‌ 10న బాలకృష్ణ 60వ బ‌ర్త్ డే సందర్భంగా, ఫ్యాన్స్ ఒకే సమయంలో 21 వేల కేకులు కట్​ చేసి వ‌రల్డ్ రికార్డులను నెలకొల్పారు. కరోనా వ్యాప్తి కారణంగా, తన బ‌ర్త్ డే వేడుకలు నిరాడంబరంగా జరపాలని బాలయ్య అభిమానుల‌కు పిలుపునిచ్చారు. క‌రోనా రాకుండా అందరూ జాగ్రత్తలు పాటించడ‌మే నాకు మీరిచ్చే అతి పెద్ద గిప్ట్ అని బాలయ్య పేర్కొన్నారు. బాలకృష్ణ ఆదేశాల‌ను అనుస‌రించిన‌ ఫ్యాన్స్ వినూత్న రీతిలో ఇంట్లోనే ఉండి, జన్మదిన వేడుకలను నిర్వహించారు. … Read more

దువ్వాడ జగన్నాథంకు మూడేళ్లు..వైరల్ అవుతున్న పోలీస్ గెటప్

అల్లు అర్జున్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా దువ్వాడ జగన్నాథం మూడు సంవత్సరాలు పూర్తిచేసుకుంది. దీనిని ఉద్దేశించి బన్నీ తన ట్విట్టర్ ఖాతాలో టీం అందరికీ ధన్యవాదాలు తెలియచేసారు. అలాగే సినిమాలో లేని ఒక పోలీస్ గెటప్ ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతుంది. దువ్వాడ జగన్నాథంకు మూడేళ్లు..థాంక్స్ చెప్పిన బన్నీ మాస్ మసాలా చిత్రాల దర్శకుడు హ‌రీష్ శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించారు. ఈ … Read more