బాలయ్య అభిమానుల గిన్నీస్ రికార్డు: సినిమాల్లోనే కాదు!
బాలయ్య అభిమానుల గిన్నీస్ రికార్డు: ఈనెల 10న బాలకృష్ణ 60వ బర్త్ డే సందర్భంగా, ఫ్యాన్స్ ఒకే సమయంలో 21 వేల కేకులు కట్ చేసి వరల్డ్ రికార్డులను నెలకొల్పారు. కరోనా వ్యాప్తి కారణంగా, తన బర్త్ డే వేడుకలు నిరాడంబరంగా జరపాలని బాలయ్య అభిమానులకు పిలుపునిచ్చారు. కరోనా రాకుండా అందరూ జాగ్రత్తలు పాటించడమే నాకు మీరిచ్చే అతి పెద్ద గిప్ట్ అని బాలయ్య పేర్కొన్నారు. బాలకృష్ణ ఆదేశాలను అనుసరించిన ఫ్యాన్స్ వినూత్న రీతిలో ఇంట్లోనే ఉండి, జన్మదిన వేడుకలను నిర్వహించారు. … Read more