ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ లో టాప్ బ్లాగ్స్ మరియు బ్లాగర్స్ వీరే!
బ్లాగింగ్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది వున్నారు. కానీ దాన్ని ఆదాయ వనరుగా మార్చుకునే వారు చాలా తక్కువ. ఈరోజు మనం, మన తెలుగు రాష్ట్రాల నుంచి బ్లాగ్స్ లేదా వెబ్సైట్ స్థాపించి దాని ద్వారా గుర్తింపు పొందుతూ మరోవైపుగా సంపాదిస్తున్న వారు గురించి తెలుసుకుందాం. బ్లాగింగ్ లేదా ఆన్లైన్ లో డబ్బు మరియు విజయం సాధిం చటం చాలా కష్టమైన పనే అని చెప్పుకోవాలి. అన్ని మెళుకువలు తెలిసినా, ఇక్కడ విజయం సాధించాలంటే కావాల్సింది ఓర్పు మరియు సహనం. … Read more