బల్లి శాస్త్రం (Balli Sastram in Telugu)

Balli Sastram in Telugu: బల్లి శాస్త్రం :- బల్లులు అంటే ఒక సాధారమైన జంతువు కానీ పొరపాటున బల్లి మన పైన పడితే దానికి తగ ఉపాహారం చేయాలి. బల్లులు ప్రతి ఇంట్లో ఉంటాయి, కానీ బల్లి మన శరీరం పడితే దానికి తగ ప్రహిహారం శాస్త్రలో ఉంది. బల్లి శరీరం పైన భాగాన దానికి తగ ఫలితాలు ఉంటాయి. దీని నుంచి శాశ్వతంగా ప్రహిరం కావాలి అంతే కంచి లో ఉన్న కామాక్షి దేవి గుడిలో బంగారు బల్లిని ముట్టుకుంటే తర్వాత మన పైన బల్లి పడ్డ అప్పుడు ఎలాంటి పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు

Balli Sastram in Telugu

కంచి గుడికి పోలేని వాలు, పంచాంగం లో ఉండే పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. మొదలు మనం బల్లి మన శరీరంపై పడ భాగాన్ని తెల్సుకోవాలి ఎందుకు అంటే బల్లులు ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి జరుగుతాయి. అందుకే మొదలు పడ భాగాన్ని గ్రహించి తర్వాత పంచాంగం లో ఫలితాలు ఉంటాయి. ఫలితాలు ఏంటో తెల్సుకుందాం.

Read:

బల్లి మగవారిపై పడితే (Balli Sastram in Telugu for Male)
బల్లి శాస్త్రం స్త్రీలపై పడితే? (Balli Sastram in Telugu for Female)

శరీర భాగాలు వాటి ఫలితాలు

  • శిరసుకలహం
  • ముఖముబంధు దర్శనం
  • కన్ను బొమ్మలురాజానుగ్రహం
  • పై పెదవిధన వ్యయం
  • క్రింది పెదవిధన లాభం
  • ముక్కు మీదరోగము 
  • కుడి చెవిదీర్గాయువు
  • ఎడమ చెవివ్యాపార లాభం
  • గడ్డం మీదరాజా దండనామ్
  • నోటి మీదప్రియమైన భోజనము
  • జుట్టుమృత్యువు
  • కనుల మీదశుభం
  • దవడ మీదవస్త్ర లాభం.
  • మెడ యందు = పుత్ర జననం
  • కంఠము నందు = శత్రువు
  • కుడి భుజం = ఆరోగ్యం
  • ఎడమ  = స్త్రీ సంభోగం, ఆరోగ్యం
  • కుడి ముంజేయి = కీర్తి
  • ఎడమ ముంజేయి = రోగం
  • హస్తం = ధన లాభం
  • చేతి గొళ్ళ యందు = ధన నాశనం
  • స్తన భాగం = దోషం
  • ఉదరం = దాన్య లాభం
  • రొమ్ము, నాభి = ధన లాభం
  • మోకాలుధన లాభం
  • పిక్కల మీదశుభం
  • మడమలుశుభం
  • పాదంప్రయాణము 
  • కాలు గోర్లునిర్లఙ్గనా 
  • లింగందారిద్రియం
  • దేహము పై పడితేదీర్గాయువు

వీటికి తగ పరిహారాలు పంచాంగం లో ఉన్న విదముగా చేసుకుంటే ఇల్లాంటి దోషాలు ఉండవు. కంచి నుంచి బల్లి యంత్రము తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం శుభము.

READ | Effects on Men and Women at Different Body Parts (ENGLISH)

1 thought on “బల్లి శాస్త్రం (Balli Sastram in Telugu)”

  1. బల్లి నాపైన రాత్రి 11-15 కు నేను వెల్లెటప్పుడు గొడ మీద నుండి న కుడి భుజం మీద నుండి కిందకి పడ్డది నాకు ఏమి జరుగును తెల్పండి ప్లీజ్

    Reply

Leave a Comment