బల్లి మగవారిపై పడితే (Balli Sastram in Telugu for Male)

Balli Sastram in Telugu for Maleబల్లి మన శరీరం పై పడితే చల్ల మంది ఆందోళన చెందుతారు. కొంత మందికి బల్లి శాస్త్రం గురించి అసలు తెలియదు. అప్పుడు వాళ్ళకి ఏమి అర్ధం అవకా సతమతం అవుతారు. మొదలు బల్లి మన శరీరం పై పడ వెంటనే తల స్నానం చేసి, దేవుడి ముందు దీపం పెట్టి, నైవేద్యంగ దేవుడి దగర కొద్దిగా ఊపు పెట్టి ప్రార్ధించాలి

Balli Sastram in Telugu for Male – బల్లి మగవారిపై పడితే

బల్లి లేదా తొండ మన పై నుండి కిందకు వెళ్ళితే అసలు మంచిది కాదు. కింది నుంచి పైకి వెళ్లి మల్లి కిందికి వెళితే మంచిది. బల్లి మన శరీరం పై పడ ప్రత్యేక స్థానాల్లో కొని రకాల ఫలితాలు ఉంటాయి. అందులో కొన్ని లాభాలు కొన్ని నష్టాలూ కూడా ఉంటాయి. అవి ఏంటో తెల్సుకుందాం రండి.

బల్లి శరీరంపై పడితే ఏమవుతుంది అన్ని చాలా మంది భయపడతారు.

Read: బల్లి శాస్త్రం స్త్రీలపై పడితే? (Balli Sastram in Telugu for Female)

మగవారి తలపై బల్లి పడితే?

మగవారికి తలపై బల్లి పడితే మరణం అన్ని సంకేతం. ముహముపై పడితే ఆర్ధిక సమస్యలు నుండి బయట పడతారు. తరువాత అన్ని లాభాలే. ఎడమ కన్నుపై పడితే అంత శుభమే జరుగుతుంది. కుడి కన్ను పై పడితే చేసే ప్రతి పని లో విజయం రాదూ, అన్ని అపజేయలే కలుగుతాయి. నుదురుపై పడితే ఇంకా చాలా సమస్యలు చాలా  జరుగుతాయి

రెండు పెదవుల మధ్య పడితే?

కుడి చెంపపై పడితే ఇంకా బాధలు ఎక్కువవుతాయి. ఎడమ చెవిపై పడితే ఆదాయం వ్యవహారాలు బాగా వస్తుంది. పై పెదవి పై పడితే అన్ని కలహాలు వెంట పడతాయి. కింది పెదవిపై పడితే  ఆదాయంలో లాభం కలుగుతుంది. రెండు పెదవుల మధ్య పడితే మృత్యువు సంభవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి . వీపుపై ఎడమ భాగం పడితే  విజయం కలుగుతుంది. మణికట్టు అలంకారపై పడితే  ప్రాప్తి కలుగుతుంది. మోచేయి మీద డబ్బు నష్టం.

READ | Effects on Men and Women at Different Body Parts (ENGLISH)

వేళ్ళపై పడితే బంధువులు వచ్చే అవకాశం ఉంటుంది

కుడి భుజంపై పడితే స్నేహితులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది

ఎడమ భుజంపై పడితే కష్టాలు సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది

మీసాలపై పాడితే కష్టాలు మీ వెంటే ఉంటాయి

కాళీ వేళ్ళపై పడితే అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి

పాదములపై పడితే దూర ప్రయాణాలు చేయడానికి సిద్ధం అవండి

ఇవ్వని పురుషుల పై బల్లి పడితే జరిగే ఫలితాలు. ఇందులో లాభాలు మరియు నష్టాలూ కూడా ఉన్నాయి. పంచాంగం లో ఉన్న విధముగా పాటిస్తే అన్ని శుభాలే జరుగుతాయి. కంచి లో ఉన్న బంగారు బల్లి ముట్టుకుంటే జీవితంలో మల్లి ఎపుడు బల్లి పడిన ఎలాంటి దోషాలు ఉండవు.

Leave a Comment