Jyothirlingalu list in Telugu: 12 Jyothirlaingaల ఆవిర్భావం గురుంచి పురాణాల్లో ఒక కథ ఉంది. వేల ఏళ్ళ క్రితం Brahma, Vishnuvu తమకి తాము ఎవరు గొప్పో అని వాదోపవాదాలు చేసుకుంటున్నపుడు అక్కడికి పరమేశ్వరుడు లేదా శివుడు ఒక అనంతమైన కాంతి స్తంభం రూపంలో ప్రత్యేక్షమయ్యాడు. ఈ కాంతి స్తంభం ఆరంభం అంతం తెలుసుకోవాలని శివుడు Brahma Vishnuvuకు పరీక్ష పెడతాడు.. బ్రహ్మ విష్ణువు తలో దిక్కుకు వెళ్తారు.. అయితే బ్రహ్మ కొంత సేపటి అనంతరం తాను కాంతి స్తంభం ఆరంభం కనుక్కున్నాని చెబుతాడు.
బ్రహ్మ తప్పు చెప్పడంతో శివుడు బ్రహ్మను భూమి పైన పూజలు అందుకోలేవని శపించాడు. అయితే తరువాత ఆ కాంతి స్తంభం భూమి పైన 64 ప్రదేశాల్లో లింగోద్బవంగా పడిందని ఆ 64ల్లో 12 జ్యోతిర్లింగాలు అత్యంత ప్రాముఖ్యం కలిగి ఉన్నట్లు పురాణాలు ఘోషిస్తున్నాయి.
12 Jyothirlingalu list in Telugu [India]
Sl.No | Jyothirlinga | Location | State |
1 | Somnath | Veraval, Saurashtra | Gujarath |
2 | Mallikarjuna | Srisailam | Andhra Pradesh |
3 | Mahakaleshwara | Ujjain | Madhya Pradesh |
4 | Omkareshwara | Khandwa | Madhya Pradesh |
5 | Kedarnath | Kedarnath | Uttarkhand |
6 | Bhimashankara | Khed Taluka, Pune | Maharashtra |
7 | Vishweshwara | Varanasi | Uttar Pradesh |
8 | Trayambakeshwara | Trimbak near Nashik | Maharashtra |
9 | Nageshwara | Jamnagar | Gujarat |
10 | Baidyanath | Deoghar | Jharkhand |
11 | Rameshwaram | Rameswaram | Tamil Nadu |
12 | Ghrishneshwara | Ellora | Maharashtra |
Many Stories on Origin
There are local stories also associated explaining the origin of Jyothirlingas. For Every Jyothirlinga there is a particular story. Among all the jyothirlinagas Mahakaleshwar Jyothirlinga in Ujjain is said to be most powerful among all jyothirlingas.
Also Read:
- 18 Shakti Peethas List in Telugu
- Balli Sastram 2021 – Effects on Men and Women at Different Body Parts