12 Jyothirlingas and their Sacred Places in Telugu
Jyothirlingalu list in Telugu: 12 Jyothirlaingaల ఆవిర్భావం గురుంచి పురాణాల్లో ఒక కథ ఉంది. వేల ఏళ్ళ క్రితం Brahma, Vishnuvu తమకి తాము ఎవరు గొప్పో అని వాదోపవాదాలు చేసుకుంటున్నపుడు అక్కడికి పరమేశ్వరుడు లేదా శివుడు ఒక అనంతమైన కాంతి స్తంభం రూపంలో ప్రత్యేక్షమయ్యాడు. ఈ కాంతి స్తంభం ఆరంభం అంతం తెలుసుకోవాలని శివుడు Brahma Vishnuvuకు పరీక్ష పెడతాడు.. బ్రహ్మ విష్ణువు తలో దిక్కుకు వెళ్తారు.. అయితే బ్రహ్మ కొంత సేపటి అనంతరం … Read more