18 Shakti Peethas List in Telugu

18 Shakti Peethas list in Telugu: పురాణాలను బట్టి మొత్తం 51 Shakthi Peetaలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే వీటిలో 18 శక్తి పీటలు అన్నింటికంటే శక్తివంతమైనవి. ఈ శక్తి పీటాల ఆవిర్భావానికి సంబంధించి ఓ కథ అనేక ఏళ్ల నుంచి చెప్పుకుంటున్నారు. శివుడి సతి అయిన శక్తి( అమ్మవారు) మరణిస్తే శివుడికి ఆగ్రహం వచ్చిందని, ఆ ఆగ్రహంతో శివ తాండవం వేసినప్పుడు అమ్మవారి శరీర భాగాలు 51 భాగాలయి భూమి పైనున్న 51 చోట్లలో పడిందని పురాణాలు ఘోషితున్నాయి. 

18 shakti Pethas of Goddess Shakti

పురాణాలను బట్టి మొత్తం 51 శక్తి పీటలు ఉన్నాయని తెలుస్తోంది అయితే వీటిలో 18 శక్తి పీటలు అన్నింటికంటే శక్తివంతమైనవి. ఈ శక్తి పీతల ఆవిర్భావానికి సంబంధించి ఓ కథ అనేక ఎల్లా నుంచి చెప్పుకుంటున్నారు. శివుడి సతి అయిన శక్తి( అమ్మవారు) మరణిస్తే శివుడికి ఆగ్రహం వచ్చిందని, ఆ ఆగ్రహం ద్వారా శివ తాండవం వేసినప్పుడు అమ్మవారి శరీర భాగాలు 51 భాగాలయి భూమి పైనున్న 51 చోట్లలో పడి ఆ ప్రదేశాలు పవిత్ర స్థలాలుగా క్షేత్రాలుగా మారాయని పురాణాలు ఘోషితున్నాయి.

ఈ అన్ని shakti Peetaల్లో ప్రాముఖ్యత ఉన్న 18 shakthi Peetaల గురుంచి కింది tableలో అందిస్తున్నాము

18 Shakti Peethas List in Telugu | Goddess Shakti

Sl.NoTemplePlaceState/CountryPart of the body Fallen
1Shankari TempleTrincomaleeSrilankaHeart
2Kamakshi Amman TempleKanchipuramTamil NaduNavel
3ShrinkalaPradmunyee(Pandua)BengalPart of Stomach
4Chamundeshwari TempleMysuruKarnatakaHair
5Jogulamba DeviAlampur, Gadwal DistricTelanganaTeeth
6Bhramaramba Mallikarjuna TempleSriSailamAndhra PradeshNeck
7Mahalakshmi TempleKolhapurMaharashtraEye
8Eka Veerika TempleMahur, MaharashtraMaharashtraLeft Hand
9ShakambhariSaharanpurUttar PradeshHead
10Kukkuteswara Swamy TemplePithapuramAndhra PradeshBack
11Biraja TempleJajpurOdishaNavel
12Bhimeswara TempleDraksharamamAndhra PradeshLeft Cheek
13Kamakhya TempleGuwahatiAssamGenitals
14Alopi Devi MandirPrayagrajUttar PradeshFingers
15Jwalamukhi TempleKangraHimachal PradeshHead
16Mangla Gauri TempleGayaBiharBreast 
17Vishalakshi TempleVaranasiUttar PradeshNoses
18Sharada PeethSharda, KashmirPakistan Occupied KashmirRight Hand

Also Read:

Leave a Comment