Google Telugu Input Tools for Windows Offline and Online
Online Extension ప్రస్తుతం గూగుల్ ఇన్‌పుట్ సాధనాల యొక్క extension ని 90 భాషలకు అందుబాటులోకి తెచ్చింది.ముందుగా గూగుల్ లో Google Input Tools extension అని టైపు చేసి extension ని క్రింది విధానంగా కనుగొనండి. Installation చేసిన తర్వాత extension options లోనికి వెళ్లి మీకు కావాల్సిన భాషలను కుడి వైపుకు పంపండి. మీకు కావలసిన భాషలను ఎంచుకొన్న తర్వాత క్రింద చూపిన విదంగా మీకు గూగుల్ క్రోమ్ యొక్క ఫై భాగంలో కుడి వైపున extension కనబడుతుంది. … Read more