Google Telugu Input Tools for Windows Offline and Online

    Online Extension

    ప్రస్తుతం గూగుల్ ఇన్‌పుట్ సాధనాల యొక్క extension ని 90 భాషలకు అందుబాటులోకి తెచ్చింది.
    ముందుగా గూగుల్ లో Google Input Tools extension అని టైపు చేసి extension ని క్రింది విధానంగా కనుగొనండి.

    google-telugu-input-tools-for-windows-download

    Installation చేసిన తర్వాత extension options లోనికి వెళ్లి మీకు కావాల్సిన భాషలను కుడి వైపుకు పంపండి.

    google-telugu-input-tools-for-windows

    మీకు కావలసిన భాషలను ఎంచుకొన్న తర్వాత క్రింద చూపిన విదంగా మీకు గూగుల్ క్రోమ్ యొక్క ఫై భాగంలో కుడి వైపున extension కనబడుతుంది.

    google-telugu-input-tools-for-windows-download-offline

    Google Telugu Input Tools for Windows Offline (తెలుగు Virtual Keyboard)

    Online లో కాకుండా Offline లో కూడా తెలుగులో టైప్ చేయాలి అనుకుంటున్నారా ? అయితే మీరు ఖచ్చితంగా మీరు క్రింద కనపడుతున్న .exe ఫైల్స్ ని మీ కంప్యూటర్ లో Install చేసుకోవలెను.

    Input Tools (.exe file): Click Here

    Telugu Script (.exe file): Click Here

    Installation చేసిన తర్వాత virtual keyboard సాయంతో మీరు తెలుగులో టైప్ చేయవచ్చును.

    How to Earn Money Online in Telugu

    Telugu Blogs List

    Leave a Comment