ఆంధ్రప్రదేశ్ ప్రభత్వ ప్రస్తుత ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా స్వయం సహాయక సంఘాల యొక్క వడ్డీ నిల్వను మాఫీ చేసే విదంగా చర్యలు చేపట్టనున్నారు. దీనికి సంబందించిన వివరాలు ఇలా వున్నాయి.

As per the Assurance made by the Hon’ble CM , to reduce interest burden on poor SHG women, it is proposed to pay interest portion for the FY 2019-20 on SHG bank loan amount outstanding as on 11/04/2019 under YSR Sunna Vaddi
All SHG women both rural and urban with bank loan accounts outstanding amount upto Rs.5 Lakhs are eligible.
SHG loan accounts declared NPA as on 31/03/2019 as per SERP and MEPMA data base are not eligible.