ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక వారోత్సవాలు – పవన్‌కు చెక్ పెట్టనున్న జగన్
ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ పనులు గత కొన్ని రోజులుగా నిలిచిపోయాయని అందరికీ తెలుసు. దీనికి ప్రధాన కారణమైన ఇసుక కొరతను తీర్చేందుకు ముఖ్యమంత్రి జగన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు మొదలవడంతో ముఖ్యమంత్రి ఇసుక అంశం మీద కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ కొన్ని రోజులు రాష్ట్రంలోని ఇసుక కొరతను తీర్చేవిదంగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇసుక ఇతర రాష్ట్రాలకు వెళ్లకూడదని అధికార్లకు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఇసుక వారోత్సవాలు – … Read more