Kanne Kanne Telugu Song Lyrics from Arjun Suravaram Movie
Movie Name | Arjun Suravaram |
---|---|
Song Name | Kanne Kanne Telugu Song Lyrics |
Music Director | Sam C S |
Lyrics | Sree Mani |
Singers | Anurag Kulkarni, Chinnmayi |
Music Track Length | 03:21 |
Cast | Nikhil Siddarth, Lavanya Tripati, Posani, Vennela Kishore and others |
Music Label | Lahari Music |
Producer | Kaviya Venugopal, Akella Rajkumar |
Director | T. N. Santhosh |
Kanne Kanne Telugu Song Lyrics
నా మనసిలా మనసిలా మనసే కోరుకుందే
నీ మనసుకే మనసుకే ఆ వరసే చెప్పమందే
ఏమో ఎలా చెప్పేయడం ఆ తీపిమాటే నీతో
ఏమో ఇలా దాటేయడం ఈ తగువే తకిథిమితోం
ఏదో తెలియనిదే ఇన్నాళ్లు చూడనిదే
నేడే తెలిసినదే మునుపెన్నడు లేనిది మొదలవుతుందే
ఏదో జరిగినదే బరువేదో పెరిగినదే
మౌనం విరిగినదే పెదవే విప్పే వేళ ఇదే
కన్నే కన్నే రెప్పే వేస్తే నీ కలలోకి నడిచాలే
నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ నన్నే నేనే మరిచానే
కన్నే కన్నే రెప్పే వేస్తే నీ కలలోకి నడిచాలే
నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ నన్నే నేనే మరిచానే
తీయగా తీయ తీయగా నీ తలపులు పంచవెలా
దాచుతూ ఏమార్చుతూ నిన్ను నువ్వే దాస్తావెందుకలా
ఓ చినుకు కిరణం కలగలిపే మెరుపే హరివిల్లే
సమయం వస్తే ఆ రంగులు నీకే కనపడులే
మెల్లగా మెల్ల మెల్లగా మన దారులు కలిసెనుగా
హాయిలో ఈ హాయిలో ఆకాశాలే దాటేశాగా
ఇన్నాళ్ల నా ఒంటరితనమే చెరిగెను నీ వల్లేనే
చూపులతో కాక పెదవులతో చెప్పేయ్ ఈ మాటలనే
కన్నే కన్నే రెప్పే వేస్తే నీ కలలోకి నడిచాలే
నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ నన్నే నేనే మరిచానే
కన్నే కన్నే రెప్పే వేస్తే నీ కలలోకి నడిచాలే
నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ నన్నే నేనే మరిచానే
You May Also Like To Visit: