He is a popular actor in Telugu for portraying Villian roles in a different Rayalaseema slang. His movies like “Preminchukundamra”, “Samarasimha Reddy”, “Narasimha Naidu” and other films made him a highly successful actor in Tollywood. Along with Villain roles, he also played Comedy characters which took him a lot of fame.
Tollywood has lost a great actor with the demise of Jaya Prakash Reddy. His versatile performances over several decades have given us many memorable cinematic moments, Rest In Peace Sir.
జయ ప్రకాష్ రెడ్డి గారి మరణంపై, ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా ఈ విదంగా సానుభూతి తెలియచేశారు.
“జయ ప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు . తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి”.
జయ ప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు . తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి.— Narendra Modi (@narendramodi) September 8, 2020