దువ్వాడ జగన్నాథంకు మూడేళ్లు..వైరల్ అవుతున్న పోలీస్ గెటప్

అల్లు అర్జున్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా దువ్వాడ జగన్నాథం మూడు సంవత్సరాలు పూర్తిచేసుకుంది. దీనిని ఉద్దేశించి బన్నీ తన ట్విట్టర్ ఖాతాలో టీం అందరికీ ధన్యవాదాలు తెలియచేసారు. అలాగే సినిమాలో లేని ఒక పోలీస్ గెటప్ ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతుంది.

dj-completes-3-years-allu-arjun-police-getup

దువ్వాడ జగన్నాథంకు మూడేళ్లు..థాంక్స్ చెప్పిన బన్నీ

మాస్ మసాలా చిత్రాల దర్శకుడు హ‌రీష్ శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించారు. ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాదించటం గమనార్హం.

3 years of DJ ! Thank you @harish2you garu for all the entertainment on & off the screen . Spl Thanks to Dil Raju garu , @hegdepooja , my Friend @ThisIsDSP n many more. One of my most memorable film . I thank all the cast , crew and audience of DJ & most importantly My Army ? pic.twitter.com/EglocMMGD1

— Allu Arjun (@alluarjun) June 23, 2020

You May Also Like To Visit:

  1. Jio Rockers Telugu Movies 2020 New Download Link
  2. Telugu Moviezwap 2020 Movies Download
  3. Tamilrockers Telugu Movies 2020 New Download Link
  4. Movierulz Telugu Movies HD 2020 New Download Link
  5. Telugu MP4 Movies HD 2020 for Mobile Download

Leave a Comment