National Scholarship 2022 Application Process in Telugu
భారత ప్రభుత్వం మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoMA) 2019-20 సంవత్సరంకు గాను మూడు National Scholarship పధకాలు (Pre Matric, Post Matric, Merit Cum Means) కోసం ఆన్లైన్ ద్వారా రెజిస్ట్రేషన్స్ స్వీకరిస్తున్నది. కావున మైనారిటీ వర్గాలయిన Muslims, Sikhs, Christians, Buddhists, Jain and Zoroastrians (Parsis) సంబందించిన విద్యార్థులు Online ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును. కాబట్టి అన్ని విశ్వవిద్యాలయాలు/ సంస్థలు/ కాలేజీలు/పాఠశాలలో చదువుతున్న మైనారిటీ విద్యార్థులు (ఇంతకముందు దరఖాస్తు చేసుకోని వారు) తక్షణమే National … Read more