తెలుగు బ్లాగ్ లేదా వెబ్సైట్ మొదలుపెట్టాలి అనుకునే వారికి నిజంగా ఇదొక శుభవార్త. Google తన Adsense program ని తెలుగు భాషకి కూడా విస్తరింపచేసింది. దీని ద్వారా తెలుగులో బ్లాగు మొదలు పెట్టాలి అనుకునే వారు డబ్బు సంపాదించే అవకాశం కలుగుతుంది. ఈమేరకు Google తన బ్లాగ్ లో ఒక article ని ప్రచురించింది.
Link: గూగుల్ ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Top Telugu Blogs List of 2019 | తెలుగు బ్లాగుల సమూహం
తెలుగులో అందరికీ ఉపయోగబడే బ్లాగులు చాలా తక్కువే ఉన్నాయని చెప్పాలి. హిందీ మరియు తమిళ భాషలతో పోల్చుకుంటే తెలుగు బ్లాగుల యొక్క సంఖ్య చాలా తక్కువ. పైగా ఉన్నవాటిలో ఎక్కువ శాతం సినిమా, పాలిటిక్స్ , మరియు తెలుగు వ్యాసాలు వంటి అంశాలను ఆధారం చేసుకుని నడిచేవి. హిందీ, తమిళ బ్లాగర్స్ ని చూస్తే వారు ఎక్కువ శాతం టెక్నాలజీ మీద Blogs/ Websites నడుపుతున్నారు. ఈరోజు మనం అటువంటి వెబ్సైట్లు తెలుగులో ఉన్నాయో లేవో చూసే ప్రయత్నం చేద్దాం.

తెలుగులో బ్లాగ్స్ నడుపుతూ అందరికీ ఉపయోగపడేలా content create చేస్తున్న Telugu Blogs List ని మరియు ఆ బ్లాగర్స్ ని ఈ పేజీ ద్వారా పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆసక్తి వున్నా వారు చూడగలరు.
తెలుగు బ్లాగుల పట్టిక | List of Blogs in Telugu
క్రింద కనిపిస్తున్న పట్టిక ద్వారా తెలుగు లో బ్లాగుల యొక్క సమాచారాన్ని అందిస్తున్నాము. ఇక్కడ కేవలం technology , current affairs, blogging మరియు ఇతర ముఖ్యమైన విభాగాలకు సంబందించిన ప్రముఖ బ్లాగుల యొక్క వివరాలు ఇవ్వబడినది.
Website Name (బ్లాగు పేరు) | URL |
---|---|
Computer Era | https://computerera.co.in/telugu/ |
Smart Telugu | http://www.smarttelugu.com/ |
Telugu Ace | https://teluguace.com |
Go Telugu | http://www.gotelugu.com/ |
Toli Velugu | https://tolivelugu.com/ |
You May Also Like To Visit:
Good Article