మీరు భార్యా భర్తల సంబంధం మీద తెలుగులో quotes కోసం శోధిస్తున్నారా? అయితే మీకు కావాల్సిన “Quotations” మీరు ఇక్కడ పొందవచ్చును. భార్యా భర్తల మధ్య వుండే ప్రేమను, అన్యూన్యతను తెలిపే విధంగా ఈ quotes వ్రాయబడినది. కాబట్టి Telugu Quotations ని ఇష్టపడే వారు ఎవరైనా ఈ సూక్తులు చదవగలరు. సృష్టి లో తల్లి బిడ్డల బంధం తర్వాత భార్య భర్తల బంధం చాలా ఉన్నతమైనది మరియు పవిత్రమైనది. అందుకనే వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ ఉల్లేఖనాలు వ్రాయబడినది. నూతనంగా పెళ్లి చేసుకున్న దంపతులకు ఈ Wife and Husband Quotes ఎంతగానో ఉపయోగపడతాయి.
మీరు ఈ Wife and Husband Quotes తెలుగు లో మీ భాగస్వామితో WhatsApp, Facebook, Message ద్వారా share చేయవచ్చును. అదేవిధంగా మీరు Images ని కూడా copy చేసుకుని మీ smartphone లో save చేసుకోవచ్చును.
Table of Contents
Wife and Husband Quotes in Telugu with Images
TeluguAce.com మీకోసం Latest Wife and Husband Quotes తెలుగులో తీసుకువచ్చింది. ఇక్కడ మీకు లభించే Images లేదా Text రూపం లో మీకు కావాల్సిన quotations ని మీ స్మార్ట్ ఫోన్ ద్వారా మీ భాగస్వామితో share చేసుకోండి.
మీ ప్రియమైన భాగస్వామితో మీ భావాలు, ప్రేమను ఈ Quotes రూపంలో పంపించగలరు. అలాగే HD Images ను సులభంగా ఇక్కడ నుంచి download లేదా save చేసుకోవచ్చును. భార్యా భర్తల బంధంకు సంబంధించిన ప్రేమ ఆప్యాయతలు ఈ quotes రూపంలో పొందుపరిచాము. కావున మీరు మీ భార్యకి లేదా భర్తకి లేదా కాబోయే జీవిత భాగస్వామితో ఇవి share చేసుకోండి.
Download Wife and Husband Quotes in Telugu (భార్యా భర్తల సూక్తులు)
మన సనాతన ధర్మంలో భార్యా భర్తలు ఎలా వుండాలో ఇలా చెప్పబడింది.
కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ
కార్యేషు యోగీ, కరణేషు దక్షః రూపేచ కృష్ణః క్షమయా తు రామః భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః
క్రింద విభాగంలో మీకు కావల్సిన Wife and Husband Quotes తెలుగులో లభించును. ఇక్కడ మీరు Text Message మరియు Images రూపంలో మీరు మెచ్చిన Quotations ఇవ్వబడినిది.ఆసక్తి ఉన్నవారు వాటిని తనిఖీ చేయవచ్చు.
Text Messages
నిజమైన ప్రేమలోనే కోపాలెక్కువ. తాపాలెక్కువ. షరతులూ ఎక్కువే.. వాటిని అర్థం చేసుకోవటమే నిజమైన భార్యా భర్తల బంధం
భాషలు వేరయినా భావాలు ఒక్కటే మనసులు వేరయినా మమతానురాగాలు ఒక్కటే దారులు వేరయినా మన ప్రేమ ఒక్కటే ప్రియా..
కాలాలు మారినా కలలు కనుమరుగయినా, కవితలు అంతమయినా నేను నా ప్రాణాన్ని వీడినా, గాలినై మల్లీ వస్తాను నీ ప్రేమ కోసం.
అర్ధం చేసుకుంటే కోపం కూడా అర్థమంతమైనదే! అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్ధం లేనిది అవుతుంది.
Read: Love Quotes in Telugu