Telugu Whatsapp Quotes: Inspirational & Funny Quotes

Telugu Whatsapp quotes: Whatsapp status has become a part of life for many people. Almost the majority of people update their status once a week. As per the official data 70 crores, Indians use mobile phones, which means more than half of the population of the country using them. And WhatsApp feature is a common application for smartphones. They just need to get registered in WhatsApp to get status updates from the persons in the contact list. Some people update their status every day. Some other who update for every few hours. In this busy fast life, it is hard and not easy to communicate on time. This WhatsApp status helps keeps in touch with the contacts members regularly. 

Here we have selected and presenting you some of the Inspirational Quotes for Whatsapp. These Quotes Inspire us in daily life. They motivate us in solving issues surrounding our lives. 

Whatsapp Inspirational Quotes for Students and Youth 

  1. అందమైన జీవితమనేది ఒక అద్భుతమైన ఊహ.. ఎందుకంటే ఊహకందని అద్భుతమే జీవితం..!!!
  2. పాజిటివ్ గా ఉంటె శబ్దం సంగీతం అవుతుంది.. కదలిక నాట్యం అవుతుంది.. చిరునవ్వు ఓ హాస్యం అవుతుంది.. మెదడు ధ్యాన మందిరంగా మారుతుంది.. 
  3. జీవితం అన్నది ఒక సాహసం.. అద్భుతం.. రహస్యం.. దాన్ని శోధించు.. ఆస్వాదించు.. కానీ ఆశించకు 
  4. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు.. ప్రయత్నించనిదే విజయమూ దక్కదు
  5. గుర్తుంచుకో.. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు.. నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావ్ 
  6. ఖాళీ జేబు నేర్పే పాఠం, జీవితంలో ఏ గురువు నేర్పలేడు 
  7. ఓటమి నీ రాత కాదు.. గెలుపు ఇంకొకరి సొత్తు కాదు
  8. ధనవంతుడిగా మారాలన్నా.. పేదజీవిగా మిగలాలన్నా నిర్ణయించేది యవ్వనమే
  9. నువ్వు విన్నది తొందరగా నమ్మకు.. ఎందుకంటే నిజానికంటే అబద్దానికి వేగం ఎక్కువ 
  10. మార్గాన్ని దాటేవాడు సమర్ధుడు.. మార్గాన్ని చూపేవాడు నాయకుడు
  11. నీ మీద ప్రేమ చావదు, ఇంకొకరి మీద ప్రేమ పుట్టదు, ఈ జన్మకి నువ్వే నా ప్రాణం 
  12. కష్టాలు నీ శత్రువులు కాదు, నీ బలాన్ని బలహీనతలను గుర్తు చేసే స్నేహితులు 
  13. చిరునవ్వు వ్యక్తం చేసినంత బాగా, ప్రపంచంలో మారే భాష ఆత్మీయతను వ్యక్తం చేయలేదు 
  14. నువ్వు లేకపోతే నేను లేను అనేది ప్రేమ, నువ్వుండాలి, నీతో ఉండాలి అనేది స్నేహం 
  15. మంచి పరిణామం ఎప్పుడూ నత్త నడకనే ఉంటుంది, చేడు ఎప్పుడూ రెక్కల గుర్రంలా పరుగులు పెడుతుంది 
  16. ఒక్క సారి మోసపోతే అది మానతప్పు కాదు, రెండో సారి మోసపోతే అది మన తప్పు 
  17. సమర్ధుడికి ఎదురు లేదు, అసమర్ధుడికి ఎదుగు లేదు
  18. అర్ధం చేసుకోకుండా ఎవర్నీ ఎంచుకోకు.. అపార్ధం చేసుకొని ఎవర్నీ దూరం చేసుకోకు
  19. వాగేవాడితో సీక్రెట్ చెప్పకూడదు.. వాదించే వాడితో ఆర్గుమెంట్ చేయకూడదు.. తెలివైనోడితో పోటీ పడకూడదు.. తెగించినోడితో తలపడకూడదు
  20. ఈ ప్రపంచంలో మార్పునకు అద్దుతున్న వ్యక్తి.. మిమ్మల్ని పూర్తిగా మార్చగలిగిన వ్యక్తి ఒక్కరే.. అది మీరే

Whatsapp Funny Jokes

  1. చూస్తున్నా.. చూస్తున్నా.. నాకు నువ్వు ఇంకా గుడ్ నైట్ చెప్పాల 
  2. ఆ రోజుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టేవాళ్ళం.. తరచూ అమ్మమ్మ వారింటికి వెళ్ళేవాళ్ళం, ఈరోజుల్లో ఆస్పత్రుల్లో పుడుతున్నాం, అందుకే ఊరికే ఆసుపత్రికి వెళ్తున్నాం
  3. ఆదివారం ఐస్ క్రీం లాంటిది నాయనా.. చల్లగా అనిపిస్తూనే ఉంటుంది, మెల్లగా తెల్లారిపోతుంది.. Dont  worry !!! వారం ఓపిక పడితే మళ్ళి వస్తుంది
  4. వధువు తండ్రి శుభలేఖ రాయించాడు..’ మద్యం తాగేవారు పెళ్ళికి రాకూడదు’ అని. పాపం తరువాత పెళ్లి కొడుకే రాలేదు
  5. చిట్టి చిలకమ్మా.. లవర్ తిట్టిందా.. బార్ కెళ్ళావా, బీర్ కొట్టావా.. కిక్ ఎక్కిందా, కింద పడ్డావా.. పళ్ళు రాలాయా, దూల తీరిందా
  6. పారిపోయి పెళ్లి చేసుకున్నవాడు మగాడు కాదు.. పెళ్లయ్యాక పారిపోవాలని అనిపించినా తట్టుకొని నిలబడ్డవాడే అసలైన మగాడు
  7. ప్రియమైన నీకు… నీ కోసం ఏం రాయాలో తెలీక, జండూబామ్ రాసుకున్న
  8. సాగే గుణం ఒక్క రబ్బరుకే ఉంది అనుకున్నా కానీ ఇంకొకదానికీ ఉంది.. అదే టీవీ సీరియల్
  9. స్టేటస్ అనేది ఒకటో రెండో పెట్టాలి.. అంతే గాని గూడ్స్ ట్రైన్ కి బొగీలా పెట్టకూడదు 
  10. టీచర్ : ప్రజల్లో ఆనందాన్ని, మనశ్శాంతిని నింపిన ఇద్దరు కింగ్స్ పేరు చెప్పండి

            స్టూడెంట్స్ : ‘స్మో’ కింగ్ , ‘‘డ్రిం’కింగ్

Also Read:

Inspirational Quotes in Telugu for Students from Famous Personalities

Happy Diwali Wishes in Telugu with Images and Greetings for WhatsApp Share

Leave a Comment