What If Telugu Film Directors Are School Teachers

Revolver లేకుండా పూరి సినిమా ఉండదు. రాజమౌళి అయితే రాజుల సినిమాలు బాగా తీస్తాడు, బోయపాటి సినిమాలలో అన్నీ ఫైట్లే, త్రివిక్రమ్ సినిమాలో తెలుగు డైలాగ్స్ మాములుగా వుండవు అని బయట ఒక talk వుంది. అలాగే వీరందరూ ఒక స్కూల్ లో టీచర్స్ గా పని చేస్తే ఎవరు ఏ సబ్జెక్టు ఫ్యాకల్టీ గా బాగుంటారో చమత్కారంగా చూద్దాం.

What If Telugu Film Directors Are School Teachers

Sankalp Reddy (English Teacher): తీసింది రెండు సినిమాలే అయినా తెలుగులో ఒక ఇంగ్లీష్ డైరెక్టర్ వున్నాడు అని అనిపించుకుంది మాత్రం ఇతనే. ఈయన తీసిన The Ghazi Attack, Antariksham 9000 KMPH సినిమాలు ఇంగ్లీష్ సినిమాల రేంజ్ లో ఉండటమే కాదు టైటిల్స్ లో కూడా ఇంగ్లీష్ వుంది.

Trivikram (Telugu): వయసు అయిపోయిన హీరోలందరూ రాజకీయ నాయకులు అయినట్టు, ఫెయిల్ అయిపోయిన ప్రేమికులందరూ ఫ్రెండ్స్ అయిపోలేరు. ఇలాంటి డైలాగ్స్ తెలుగు లో రాయాలంటే త్రివిక్రమ్ తరువాతే ఎవరైనా.

Teja (Hindi Teacher): ఒకప్పుడు బాలీవుడ్ లో సినిమాటోగ్రాఫర్ గా పెద్ద పెద్ద సినిమాలకు పనిచేసిన ధర్మతేజనే మన హిందీ మాస్టారు డైరెక్టర్ తేజ.

Sukumar (Maths Teacher): Logic లేకుండా సినిమా ఉండదు పైగా సినిమాలకి రాక ముందు ఈయన ఒక లెక్కల మాష్టారు.
Sandeep Reddy Vanga (Biology Teacher): అర్జున్ రెడ్డి సినిమాలో డాక్టర్ బయాలజీ ని తెలుగు సినిమా స్క్రీన్ మీద explain చేసినంత క్లుప్తంగా ఇంక ఎవరూ చేసుండరు.

Puri Jagnnadh (Physics Teacher): హీరోల ఫిజిక్ అయినా సినిమాలో ఫిజిక్స్ అయినా పూరీ తరువాతే ఎవరయినా.

Rajamouli (Social/ History): చెప్పాలా చూస్తున్నారుగా..

Boyapati (Drill Master): బోయపాటి శీను హీరోలకి ఫైట్ సీన్స్ explain చేసే విధానం స్కూల్ లో టీచర్ students ని exercise చేయిస్తున్నట్లు ఉంటుంది.

RGV(Principal): Last but not least.. స్కూల్ లో ఏ టీచర్ leave పెట్టినా ఆ subject ని handle చేయగల ఏకైక వ్యక్తి రామ్ గోపాల్ వర్మ.

ఇలా కొంత మంది డైరెక్టర్స్ యొక్క సినిమాలను దృష్టిలో పెట్టుకుని వారు ఏ టీచర్ గా అయితే బాగుంటారో ఇవ్వటం జరిగింది.

telugu-film-directors-school-teachers

మీ మైండ్ లో నుంచి కొత్త టీచర్స్ join అవుతాను అని తన్నుకుంటా వస్తుంటే క్రింద కనిపిస్తున్న కామెంట్ బాక్స్ లో application పెట్టండి. ప్రిసిన్సిపాల్ గారిని అడిగి చెప్తాను.

ఇట్లు,
స్కూల్ క్లర్క్,
టాలీవుడ్ primary స్కూల్,
ఫిలిం నగర్,
హైదరాబాద్.

Leave a Comment