In this post, you can check the best Telugu Dubbed Tamil movies in recent times of various Tamil actors and directors. So, all the Telugu film lovers can check this post to know the Best Telugu Dubbed Tamil Movies in 2020. Also, you can find the links to download these movies in the below sections. So, check this complete article for more information.

90% of the Telugu dubbed Tamil Movies 2020 are available on YouTube, HotStar, ZEE5, Dailymotion and other reliable video sites for free of cost. If you are searching for the best Telugu dubbed movies, then you should check this list. Moreover, all the movies are worth watching and makes your day refreshing.
Table of Contents
Best Telugu Dubbed Tamil Movies List 2020 | Watch Now
Below are the direct links to watch latest dubbed movies in Telugu.
Movie Name | Link To Watch |
---|---|
Thegidi Movie in Telugu (Bhadram) | Click Here To Watch |
Raghavan | Click Here To Watch |
Demonte Colony | Click Here To Watch |
Thenali | Click Here To Watch |
Pizza | Click Here To Watch |
Pizza 2 | Click Here To Watch |
E Telugu Movie | Click Here To Watch |
D 16 | Click Here To Watch |
Taramani | Click Here To Watch |
Vicharana | Click Here To Watch |
Call Boy | Click Here To Watch |
Project Z (Maayavan Movie in Telugu) | Click Here To Watch |
Nagaram (Maanagaram Movie in Telugu) | Click Here To Watch |
C/O Surya | Click Here To Watch |
Marina – The Beach | Click Here To Watch |
Nakili | Click Here To Watch |
Mask | Click Here To Watch |
Detective | Click Here To Watch |
Run (Madhavan) | Click Here To Watch |
Himsinche 23 Va Raju Pulikesi | Click Here To Watch |
Drohi | Click Here To Watch |
16 Days | Click Here To Watch |
Nene Ambani | Click Here To Watch |
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ తమిళ సినిమాలను ఆదరిస్తూనే వున్నారు. అందుకే ఇక్కడ కమల్ హాసన్, రజనీకాంత్, సూర్య, విక్రమ్, కార్తీ, విశాల్, విజయ్ ఆంటోనీ లాంటి వారి తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవుతూ వస్తున్నాయి. అలాగే మంచి విజయాలను కూడా సాధిస్తున్నాయి. కొన్ని సినిమాలైతే ఏకంగా తెలుగు సినిమాలతో పోటీ పడుతూ మంచి వసూళ్లను సాధిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఖైదీ ఒక ఉదాహరణ. ఐతే తెలుగులోకి డబ్బింగ్ అయిన కొన్ని తమిళ హిట్ సినిమాల గురించి చాలా మందికి తెలియదు. కొన్ని కారణాల వల్ల అవి ఇక్కడ ఎక్కువ జనాధారణ పొందలేకపోయాయి. అటువంటి సినిమాల గురించి తెలుసుకుందాం.
నకిలీ: బిచ్చగాడు సినిమాతో తెలుగులో పరిచయం అయిన విజయ్ ఆంటోనీ సినిమా ఇది. ఈ సినిమా తమిళంలో మంచి విజయం సాధించింది. లేట్ రిలీజ్ కావటం వలన తెలుగులో ఎక్కువమంది జనాలకు తెలియదు. ఈ సినిమా విషయానికి వస్తే ఇదొక క్రైమ్ థ్రిల్లర్. సినిమా క్లైమాక్స్ వరకు చాలా ఉద్వేగాన్ని గురిచేస్తుంది. తప్పక చూడవలసిన తమిళ – తెలుగు డబ్బింగ్ సినిమా ఇది. ఈ సినిమా చూడాలనుకునే వారు యూట్యూబ్ లో చూడండి.
పిశాచి: తమిళంలో వినూత్న దర్శకుడుగా పేరు తెచ్చుకున్న మిస్కిన్ తీసిన సినిమా ఇది. ఇదొక హార్రర్ సినిమా. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు తెలుగులో వచ్చే హార్రర్ సినిమాలకు పూర్తి వ్యత్యాసంగా ఉంటుంది. సినిమాలోని ప్రతి సీన్ కు ఎదో ఒక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. సినిమా లోని కలర్ బ్లైండ్ ట్విస్ట్ , ఈ సినిమా కి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా యూట్యూబ్ లో చూడటానికి అందుబాటులో వుంది.
భద్రమ్: తెలుగులో ఈ సినిమాను జనాలు థియేటర్ లో కన్నా యూట్యూబ్ లో ఎక్కువ చూసుంటారు. తమిళం లో 2014 లో మంచి విజయం సాధించిన చిత్రం భద్రమ్. ఈ సినిమా కథలో ఒక యువ డిటెక్టివ్ జర్నీ ని చూపించబడింది. షెర్లాక్ హోమ్స్ కథలు ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. చివరి సీన్ వరకు ఈ సినిమాలో ట్విస్టులు సాగుతూనే ఉంటాయి. ఒక మంచి విషయం ఏమిటంటే ఈ సినిమా లో ఎటువంటి అరువు తెచ్చుకున్న సీన్లు, లేదా కాంటెంట్ కోసం అల్లిన కామెడీ సీన్లు ఉండవు. కథే ఈ సినిమాకు బలం.
ప్రాజెక్ట్ Z: సందీప్ కిషన్ నటించిన ఈ ప్రాజెక్ట్ Z ఒక సూపర్ sci fi సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమా చూస్తున్న వారు ఖచ్చితంగా ఒక 40 నిమిషాలు తర్వాత నుంచి ఆశర్యపోవటమే పనిగా పెట్టుకుంటారు. ఈ సినిమాలో అసలైన హైలైట్ ఎలిమెంట్ కథ. ఒక sci fi సినిమాను జనాలకు అర్ధమయ్యేలా తీయటం చాలా కష్టం. ఈ సినిమా క్లైమాక్స్ వరకు చాలా థ్రిలింగ్ గా ఉంటుంది. పోతే ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతున్న టైమ్ లో ప్రొడ్యూసర్ కి హీరో కి గొడవ జరిగి సరిగ్గా జనాలకు చేరవేయలేక పోయారు. ఈ సినిమా కూడా యూట్యూబ్ లో అందుబాటులో వుంది.
D 16: సినిమా ప్రపంచంలో కొత్త డైరెక్టర్లు ఎప్పుడు వస్తారో ఎప్పుడు చరిత్ర సృష్టిస్తారో ఎవరికీ తెలియదు. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. కార్తీక్ నరేన్ మొదటి సినిమా ఇది. ఎటువంటి పెద్ద స్టార్ కాస్టింగ్ లేకుండా సింపుల్ గా కొద్ది మంది నటులతో మరియు తన మేకింగ్ స్టైల్ తో అందర్నీ అబ్బురపరిచారు కార్తిక్. ఈ సినిమా తప్పకుండా చూడవలసిన ఒక థ్రిల్లర్. ఈ సినిమా చూడాలనుకునే వారు యూట్యూబ్ లో చూడండి.
గజరాజు: తమిళ డైరెక్టర్ ప్రభు సోలమన్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వుంది. తన ప్రతి సినిమా లో అందరి నటులతో పాటు ఒక గొప్ప నటిని మాత్రం మర్చిపోడు. అదే ప్రకృతి. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రకృతి సహజంగా ఒక వేషం వేసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలోని కథ, సంగీతం, సినిమాటోగ్రఫీ అందరినీ అలరిస్తాయి. ఒక ఫీల్ గుడ్ సినిమా మిస్ కాకూడదు అనుకుంటే ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందే.
డిమోంటి కాలనీ: చాలా వరకు తమిళ సినిమాల యొక్క స్క్రీన్ ప్లే కథతో ఎక్కువగా ప్రయాణిస్తాయి. కావాలని జోడించే పాటలు, కామెడీ సన్నివేశాలు ఉండకుండా చూసుకుంటారు. దీని వల్ల కథ చూసే ప్రేక్షకులకు సరాసరి ఎటువంటి అడ్డంకులు లేకుండా చేరుతుంది. డిమోంటి కాలనీ సినిమా యొక్క కథ కూడా వేగంగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఒక ప్రక్క సినిమాలో కామెడీ సన్నివేశాలు వున్నా అవి కధలో అంతర్గతంగా కలిసిపోతాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇదొక హారర్ కథ. చెన్నై లో వున్న డిమోంటి కాలనీ యొక్క పుకారులను ఆధారంగా చేసుకుని అల్లిన కథే ఇది. ఈ సినిమాని మాత్రం తప్పకుండా చూడండి. ఫీల్ ది రియల్ హార్రర్.
విచారణ: 100% పక్కా,ఇలాంటి సినిమా మీరు ఇంతకు ముందు చూసుండరు. కాబట్టి ఈ తమిళ డబ్బింగ్ సినిమాను మాత్రం మిస్ కాకండి. ఒక యదార్ధ ఘటనను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా ఇది. ఈ సినిమా కధలో చావునుంచి తప్పించుకున్న ఒక వ్యక్తి కనబడతాడు. నిజ జీవితంలో ఆ వ్యక్తి రాసిన కథే ఇది. అబద్ధాన్ని నిజంగా.. నిజాన్ని అబద్ధంగా చిత్రికరించే పోలీసు శాఖ యొక్క మరో కోణాన్ని ఈ సినిమాలో చూపిస్తారు. ఈ సినిమా యూట్యూబ్ లో ఒక నెల క్రితం నుంచి తెలుగులో అందుబాటులోకి వచ్చింది. కాబట్టి చూసి విచారించండి!
తారామణి: ఈరోజుల్లో యువ తరం యొక్క ప్రేమలకు నిలువుటద్దంలా నిలిచే సినిమా ఇది. ప్రేమలో ఫెయిల్ అయినవారు, ప్రేమలో సక్సెస్ అయిన వారు, అందరూ చూడతగిన సినిమా ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక మోడరన్ లవ్ స్టోరీ. తమిళ డైరెక్టర్ రామ్ తీసిన విధానం అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇదే సినిమాని తెలుగులో రీమేక్ చేసి శ్రీ విష్ణు లాంటి హీరో చేసుంటే ఇంకా బాగా రీచ్ అయ్యేదేమో అనిపిస్తుంది. ఏదేమైనా సినిమా మాత్రం సూపర్.
గ్యాంబ్లర్: అజిత్ ఫిలిం కెరీర్ లోనే ఈ సినిమా ఒక పెద్ద హిట్. ఈ సినిమాలో అజిత్ విలన్ షేడ్స్ వున్న పాత్రలో నటించాడు. డబ్బే సర్వస్వంగా నమ్మే ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ యొక్క కథే ఈ చిత్రం. సపోర్టింగ్ రోల్ లో కనిపించే అర్జున్ పాత్ర సినిమాకి ఇంకో ఆకర్షణగా నిలుస్తుంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో ఇదే ఇప్పటివరకు పెద్ద హిట్.
మీరు కూడా ఎక్కువ మందికి తెలియని ఓ మంచి తమిళ సినిమాని తెలుగులో చూసుంటే క్రింద కామెంట్ చేయండి. ఈ లిస్టులోకి చేరుద్దాం!

25 Worth Watching Telugu Dubbed Tamil Movies
Below you can find the great list of movies dubbed to Telugu language from Tamil. Sure, this list of movies will excite you and keep you in suspense till the end of the climax scene. So, you can watch most of this list of movies on Youtube for free.
- Seethakathi (Vijay Sethupathi)
- Taramani
- Vicharana
- Bhadram
- Demonte Colony
- Gambler
- Gaja Raju
- Project Z
- C/o Surya
- Na Peru Siva
- E (2006)
- Bichagadu
- Vishali
- Anamika
- Pizza
- Ghajini
- Detective
- Abhimanyudu
- Athadu
- Nakili (Vijay Antony)
- Bhadram
- Pisachi
- Project Z
- D 16
- Dr Saleem
Tamil Directors Movies in Telugu
In this section, you can find the Telugu dubbed Tamil movies of Tamil famous directors. Use the following links to watch your favorite Tamil directors Telugu movies.
Karthik Subbaraj Telugu Movies List
Tamil Director Mysskin Telugu Movies List
Mani Ratnam Telugu Movies List for Download
Gautham Vasudev Menon Telugu Movies List
Prabhu Solomon Movies in Telugu
Director Atlee Movies in Telugu
List of Tamil Heroes Movies in Telugu
In this section, you can find the Telugu dubbed movies of Tamil Actors and Heroes.
A Complete List Suriya Telugu Movies
Karthi Telugu Movies List – Complete Listing
Ajith Telugu Movies List – Best Movies
Dhanush Telugu Movies List Till 2020
Sivakarthikeyan Telugu Movies Complete List
You May Also Like To Visit: