Sittharala Sirapadu Song Lyrics || Ala Vaikunthapurramuloo
Movie Name | Ala Vaikunthapurramuloo |
---|---|
Song Name | Sitharala Sirapadu Song |
Music Director | Thaman S |
Lyrics | Vijay Kumar Bhalla |
Singers | Soorranna ,Saketh Komanduri |
Music Track Length | 3:03 |
Cast | Allu Arjun, Pooja Hegde |
Director | Trivikram Srinivas |
Sittharala Sirapadu Song Lyrics from Ala Vaikunthapurramuloo Movie
సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు..
పట్టు పట్టినాడా ఒగ్గనే ఒగ్గడు
పెత్తనాలు నడిపేడు సిత్తరాల సిరపడు
ఊరూరు ఒగ్గేసినా ఉడుంపట్టు ఒగ్గడు
బుగతోడు ఆంబోతూ రంకేసి కుమ్మబోతే
బుగతోడు ఆంబోతూ రంకేసి కుమ్మబోతే
కొమ్ములూడదీసి మరీ పీపలూదినాడురో
జడలిప్పి మర్రి చెట్టు దయ్యాల కొంపంటే
జడలిప్పి మర్రి చెట్టు దయ్యాల కొంపంటే
దయ్యముతొ కయ్యానికి తొడగొట్టీ దిగాడు
అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు
అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు
గుంటలెంట పడితేనూ గుద్ది గుండ సేసినాడు
గుంతలెంట పడితేనూ గుద్ది గుండ సేసినాడు
పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే
పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే
రొమ్ముమీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు
రొమ్ముమీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు
పదిమంది నాగలేని పదిమూర్ల సొరచేప
పదిమంది నాగలేని పదిమూర్ల సొరచేప
ఒడుపుగా ఒంటి సేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు
ఒడుపుగా ఒంటి సేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు
సాముసేసి కండతోటి దేనికైన గట్టిపోటీ
సాముసేసి కండతోటి దేనికైన గట్టిపోటీ
అడుగడుగు ఏసినాడ అధిరేను అవతలోడు
సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు..
ఉత్తరాల ఊరి సివర సిత్తరాల సిరపడు
గండు పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు
సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్లనిరగదంతె
సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్లనిరగదంతె
సక్కనమ్మ కల్లల్లో యేల యేల సుక్కలచ్చే
సక్కనమ్మ కల్లల్లో యేల యేల సుక్కలచ్చే
You May Also Like To Visit: