If you are searching for the best love quotes in Telugu, then you should check this article. In the below section, you can find the Love Quotations for your dearest ones. Moreover, you can share these love messages through SMS, WhatsApp, Email, Snap Chat, Facebook, Twitter and other social media profiles.
మీరు తాజా తెలుగు కోట్స్ కోసం శోధిస్తున్నారా? అప్పుడు మీరు వాటిని ఇక్కడ కనుగొనవచ్చు. మీరు మీ భార్య కు, భర్త కు, ప్రియురాలు కి, లేదా మీరు బాగా ప్రేమించే వారికి ఎవరికయినా ఈ “Telugu Love Quotes” పంపించవచ్చు. అందరినీ దృష్టిలో పెట్టుకుని ఇవి రాయబడినది. కావున మీకు ఇష్టమైన quotations ను ఎంచుకుని మీరు బాగా ప్రేమించే స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు మీకు తెలిసిన ఇతర వ్యక్తులకు పంపవచ్చు. అదేవిధంగా, మీరు సులభంగా copy చేసుకుని WhatsApp, Email, Message లేదా Facebook ద్వారా కూడా పంపించవచ్చు.

మీరు ప్రేమించిన వ్యక్తులు మీకు దూరంగా వున్నప్పుడు, ఈ Love Quotes చదివితే వాళ్ళతో గడిపిన రోజులు గుర్తుకు వస్తాయి మరియు మీకు మంచి అనుభూతిని ఇస్తాయి. ఈ వాక్యాలను మీరు ఇక్కడ నుంచి ఉచితంగా Copy చేసుకుని మీకు ఇష్టమైన వ్యక్తులకు మెసేజ్ రూపం లో share చేయవచ్చును.
Table of Contents
Best Love Quotes in Telugu for Wife, Girlfriend, Husband and Loved Ones
జీవితంలో ఎదో ఒక సమయంలో ప్రతి మనిషి వేరే మనిషితో ప్రేమలో పడక తప్పదు.
ఉదాహరణకు:- తల్లి తండ్రులు బిడ్డ పై చూపే ప్రేమ, తోబుట్టువుల ప్రేమ, స్నేహితుల మధ్య ఏర్పడే ప్రేమ, etc. పలు రకాలుగా అందరు తమ ప్రేమను ఎదుట వ్యక్తికి వ్యర్థపరచటానికి ఇష్టపడతారు. అందుకే మనుషుల మధ్య ప్రేమలకు గుర్తుగా మనం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం (Lovers Day), మే 10న Mothers Day, జూన్ 21న Fathers Day, అన్నా చెల్లలు మరియు అక్కా తముళ్ల గుర్తుగా రక్షా బంధన్, స్నేహితుల దినోత్సవం (Friendship Day) జరుపుకంటాం.
ఈ రోజుల్లో మన ప్రేమను ఎదుట మనిషికి తెలియచేయటానికి Smartphone చాలా సహాయపడుతుంది.WhatsApp, Email, Message లేదా Facebook ద్వారా మన మనసులో వున్న ప్రేమను Greetings రూపంలో మనకు ఇష్టమైన వ్యక్తులకు సులభముగా చేరవేయవచ్చు. కావున మీకు నచ్చిన ఉల్లేఖనాలు ఇక్కడనుంచి సేకరించి మీకు ఇష్టమైన వ్యక్తులకు పంపగలరు.
తెలుగు లో లవ్ కోట్స్ – Latest Love Quotes in Telugu
TeluguAce.com మీకోసం తాజా Love Quotes తీసుకువచ్చింది. ఇక్కడ మీకు లభించే HD Images రూపం లో లేదా Text రూపంలో మీకు కావాల్సిన quotations ని మీ స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ లో save చేసుకోవచ్చును. అన్ని రకాల quotations ఇక్కడ లభించును. కావున మీకు నచ్చిన మీరు మెచ్చిన quotes HD Images రూపంలో download చేసుకోగలరు.
మీ ప్రియమైన వ్యక్తులు లేదా స్నేహితులకు మీ భావాలు ఈ Images రూపంలో పంపించగలరు. ఈ HD Images ను సులభంగా ఇక్కడ నుంచి download లేదా save చేసుకోవచ్చును. అన్ని రకాల బంధాలు సంబంధించిన ప్రేమ ఆప్యాయతలు ఈ quotes రూపంలో పొందుపరిచాము. కావున మీరు మీ ప్రేయసికి/ ప్రియుడికి లేదా తల్లితండ్రులకు లేదా తోబుట్టువులకు లేదా స్నేహితులకు ఇవి పంపవచ్చును.
Download Heart Touching & Best Love Messages in Telugu with Images
చివరగా, మీరు ఈ పేజీ యొక్క క్రింది విభాగాల నుండి HD చిత్రాలు వచన సందేశాలను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా కాపీ చేసుకోవచ్చు. ఆసక్తి గల వారు ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవచ్చును.
Love Quotations in Text Messages for Wife & Girlfriend
గొంతులో వున్న మాటైతే నోటితో చెప్పగలం కానీ గుండెల్లో వున్న మాటలను కళ్ళ తోనే కదా చెప్పగలం
ఎప్పటికైనా వస్తుంది అని ఎదురుచూడటం ఆశ… రాదని తెలిసినా ఎదురుచూడటమే ప్రేమ…
ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది
నా ప్రియమైన నీకు ప్రేమతో చెబుతున్నా! ప్రేమిస్తున్నాను నిన్నే మనసారా
నీకు నాకూ మధ్య మైళ్ళ దూరం ఉంటుందేమో కానీ మనసుల మధ్య కాదు
ఎన్ని కాలాలు మారినా ఎదలో నీ జ్ఞాపకాలు మాత్రం మారవు నేస్తమా
మనకు ఇష్టమైన దాన్ని మన ఇష్టమైన వాళ్ళ కోసం వదిలేయటం ప్రేమలో జరిగే ఒక అద్భుతం
ప్రేమ అనేది గొప్ప భావన అది విరహం తో చంపేస్తుంది, చావు నుండీ బ్రతికిస్తుంది
నిన్ను చూడాలని తపించే నా కనులకు ఎలా చెప్పను నువ్వు నాలోనే ఉన్నావని
చివరి క్షణం వరకు ఎదురుచూస్తా చీకటి నిండిన నా మనసులోకి నువ్వు వస్తావని
ఒక చక్కటి సంబంధానికి కావాల్సిన మూడు విషయాలు – కన్నీరు రాని కళ్ళు, అబద్దాలు చెప్పని పెదాలు, నిజమైన ప్రేమ
నా కోపం ఇబ్బందిగా ఉండవచ్చు కానీ నా ప్రేమ మాత్రం స్వచ్ఛమైనది, అది నువ్వు అర్ధం చేసుకుంటావని ఆశిస్తున్నాను
కళ్ళకి నచ్చిన వారిని కన్నుమూసి తెరిచేలోగా మర్చిపోవచ్చు కానీ…. మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరువలేము.
ఈ క్షణమే తెలుసుకున్నా ప్రేమంటే ఇవ్వటమేనని తిరిగి ఆశించటం స్వరాధమేనని
ఈ ప్రపంచంలో నాకు విలువైందంటూ ఏమీ లేదు నీనుండి నేను ప్రేమ పొందటం తప్ప!
నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే!
ప్రేమలో గెలుపు ఓటములు ఉండవు ఎందుకంటే ప్రేమ అనేది ఒక తియ్యని అనుభూతి
ప్రేమంటే అవతలివారిని అర్ధం చేసుకోవటమే కాదు అవతలివారిచే అర్ధం చేసుకోబడటం కూడా
నాకు ఇష్టమైన నిన్ను కష్టపెట్టకూడదు కనుకే నాకు ఇష్టం లేకపోయినా నీతో మాట్లాడకుండా ఉంటున్నాను
ఓటమినైనా ఓడదు ప్రేమ చితిలోనైనా కాలదు ప్రేమ మంటలోని మౌనం ప్రేమ మరుజన్మకు ప్రాణం ప్రేమ
చివరి క్షణం వరకు ఎదురుచూస్తా… చీకటి నిండిన నా జీవితంలోకి చిరుదీపమై వస్తావని!
నువ్వు ఎవరో నాకు మొదట తెలియదు కానీ నువ్వు పరిచయం అయ్యాక తెలిసింది నా సంతోషం నువ్వేనని
ప్రేమ ఒక మధురమైన అనుభూతి.! జనమ జన్మలకూ దొరకని బంధం..! అన్నీ తానే అనిపించే అద్భుతం…!
నిన్ను చూడకుండా కొన్ని గంటలు ఉండగలనేమో.. నీతో మాట్లాడకుండా కొన్ని నిమిషాలు ఉండగలనేమో కానీ నిన్ను తలచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను ప్రియా!
Download HD Images
Text:
ఒక్క సారి తిరిగి చూడు నేస్తం
తిరుగు లేని విజయాలు తెచ్చి నీ కలతలన్నీ కరిగించేస్తా…
ఒక్క సారి నవ్వి చూడు నేస్తం
వేళ వసంతాల వెల్లువ తెచ్చి నీ పాదాలకు పారాణిగ రాస్తా…
ఒక్క సారి పిలిచి చూడు నేస్తం
గగన సిగలో శశిని తెచ్చి నీ పిపిలుపుకు కానుకగా ఇస్తా…
ఒక్క సారి మానసిచ్చి చూడు నేస్తం
ఆపాదమస్తకకృతులు చేసి ప్రతి నిత్యం నిన్ను అభివర్ణిస్తా…
ఒక్కసారి చేయిచ్చి చూడు నేస్తం
జన్మ జన్మల బంధం వేసి ప్రతి జన్మకు తోడుగ వస్తా…
ఒక్కసారి ప్రేమించి చూడు నేస్తం
మన ప్రేమకు భాష్యం తెలుపగ చరితపుటలో లిఖిలేస్తా…
Why People Search for Love Quotes in Telugu?
There are many reasons for a person who search for love quotations. He or She might search for best love quotes in Telugu to express ones love towards their dearest ones. Also, people who don’t dare to express their love directly uses these quotes though SMS or WhatsApp as a medium. Here you can find the heart touching love quotes in Telugu with Images. So, visit our site regularly to share the beautiful quotations with your lovers.
If you are not able to express your feelings through words, then share your love feelings with these text messages which can grab the attention of your Girlfriend or Boyfriend. Moreover, you can find the Love Quotations in Text Messages for Wife and Husband on this page.
Other Quotations in Telugu
క్రింద కనిపించే లింక్స్ ద్వారా మీరు ఇతర Quotations ని కూడా చదవగలరు.
Wife and Husband Quotes in Telugu