Best Life Quotes in Telugu with Images and Text | జీవితంపై తెలుగు సూక్తులు

Best Life Quotes in Telugu (జీవితంపై తెలుగు సూక్తులు): In this post, we are providing the Best Life Quotations in Telugu with Images & Text messages. So, people who need inspiration or motivation in Life can download these text messages with Images and can share these quotations through WhatsApp, Email, Facebook, Snapchat and other messaging apps. Moreover, anyone can find the latest & fresh content on Human Life on this page.

జీవితం ఎలా ఉండాలి అనే ప్రశ్నకు అనేకమంది అనేక రకాల సమాధానాలు చెప్తారు. నిజానికి జీవితం గురించి పాఠాలుగా తెలుసుకోవటం కాకుండా అనుభవిస్తేనే అసలైన అవగాహన వస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలు దుఖఃము రెండూ ఉంటాయి. కానీ అవి ఎప్పుడు ఎదురవుతాయి అనేదే అసలైన చిక్కుముడి. ఆ చిక్కుముడి ముందే మనకు తెలిస్తే జీవితం ఆసక్తికరంగా ఉండదు. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి.

best-life-quotes-in-telugu

జీవితం అనేది ప్రవహించే నది లాంటిది. విజయాలు, అపజయాలు రెండూ ఎదురవుతాయి. విజయాలు కలిగినప్పుడు ఆనంద పడటం, అపజయం ఎదురైతే నిరుత్సాహ పడటం సహజం. కాని ఈ కాలం యువత మాత్రం చిన్న అపజయానికే ఎంతో కృంగిపోతున్నారు. దీనికి చాలా కారణాలు వున్నాయి. అవి ప్రకృతి, సమాజం, తల్లితండ్రులు, స్నేహితులు, అపరిచితులు ఎవరైనా కావచ్చు. ప్రకృతి నుంచి వచ్చే అనర్ధాలను ఆపగల శక్తి మన దగ్గర ఎలాగు వుండదు. కానీ మనిషి నుంచి ఎదురయ్యే ఇబ్బందులను ఆపగల శక్తి మనదగ్గరే ఉంటుంది. అది గ్రహించినప్పుడే మనిషి జీవితంలో ముందడుగు వేయగలడు.

Best Life Quotes in Telugu with Images and Text Messages | జీవితంపై తెలుగు సూక్తులు

మానసికంగా భాదపడుతున్న వారికి నూతన ఉత్తేజాన్ని కలిగించటానికి ఈ quotations ఎంతగానో ఉపయోగపడతాయి. మీ జీవితాన్ని మార్చగల అత్యంత విలువైన Quotations ను ఈ పేజీ లో పొందుపరచాము. కావున జీవితం ఫై విరక్తి కలిగిన వారు లేదా మీరు చేస్తున్న ఉద్యోగం పై ఆసక్తి లేని వారు ఈ Telugu Life Quotations చదివినయెడల ప్రేరణ పొందగలరు. క్రింద కనిపిస్తున్న సూక్తులను మీ స్నేహితులతో share చేసుకోగలరు.

Text Messages

English: The meaning of life is to find your gift. The purpose of life is to give it in return

Telugu: జీవితం యొక్క అర్థం మీ బహుమతిని కనుగొనడం. ప్రతిఫలంగా దాన్ని ఇవ్వడమే జీవితం యొక్క ఉద్దేశ్యం ..

English: If it makes you happy, then no one else’s opinion should matter

Telugu: ఏపనైనా నీకు సంతోషాన్ని ఇస్తే, మరెవరి అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు

English: If you want something, work for it

Telugu:జీవితంలో మీకు ఏదైనా కావాలంటే, దాన్ని అందుకొనే వరకు పనిచేయండి

English:We don’t have the power to stop the disasters from nature. But we have the power to stop man-made trouble.

Telugu: ప్రకృతి నుంచి వచ్చే కష్టాలు చాలా చాలా క్లిష్టమైనవి దానితో పోల్చుకుంటే మన సమస్యలు చాలా చిన్నవి. అది తెలుసుకుంటే జీవితాన్ని నువ్వు జయించినట్టే

Images

life-quotes-telugu

Motivational Best Life Quotes in Telugu

ప్రతి మనిషికి ఎదో ఒక సమయంలో Motivation అనేది చాలా అవసరం. ఇక నేను సాదించలేను అనే సమయంలో ఈ Motivational Quotes చదివినా లేక ఎదో ఒక మోటివేషనల్ స్టోరీ విన్నా అది మాళ్ళీ మనలో నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. కాబట్టి క్రింద కనిపించే తెలుగు సూక్తులు చదివి కొంచెమైనా జీవితంపై ప్రేరణ పొందగలరు.

Images and Text

English: Be a good person but don’t waste your time to prove it

Telugu: మంచి వ్యక్తిగా ఉండండి కాని దానిని నిరూపించడానికి మీ సమయాన్ని వృథా చేయకండి

Images:

motivational-life-quotes-telugu

telugu-life-quotes

English: Failure defeats losers but failure inspires winners

Telugu: వైఫల్యం ఓడిపోయిన వారిని ఓడిస్తుంది కాని వైఫల్యం విజేతలను ప్రేరేపిస్తుంది

Image:

inspirational-life-quotes-telugu

Read:Love Quotes in Telugu

Read: Wife and Husband Quotes in Telugu

Leave a Comment