Keerthy Suresh’s First Telugu Movie Trailer: Naveen Vijay Krishna and Kirti Suresh’s shelved project “Inaa Ishtam Nuvvu” is now renamed to ‘Janakitho Nenu’. The movie has already completed its shooting part and will be releasing into Theaters.
నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ కథానాయకుడిగా, కీర్తిసురేష్ కథానాయకిగా తెరకెక్కిన చిత్రానికి ”జానకితో నేను” అనే టైటిల్ ఖరారు చేశారు. అయితే మొదట ఈ సినిమాకి ”ఐనా…ఇష్టం నువ్వు” అన్న టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే.
ఈ చిత్రం ద్వారా కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్ రౌతు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై అడ్డాల చంటి నిర్మిస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కీలక పాత్రలో నటించగా రాహుల్ దేవ్ విలన్ గా నటించారు.
Keerthy Suresh’s First Telugu Movie Trailer | Janaki Tho Nenu
తారాగణం: కీర్తి సురేష్, నవీన్ విజయ్ కృష్ణ, సప్తగిరి, కొండవలస, చాందిని, ఫణి, రఘు తదితరులు తారాగణం.
ఛాయాగ్రహణం: సురేష్,
సంగీతం: అచ్చు,
నిర్మాత: అడ్డాల చంటి,
దర్శకత్వం: రాంప్రసాద్ రౌతు.