ఫైట‌ర్ నా కెరీర్ లో బెస్ట్ ఫిలిం: పూరి జగన్నాధ్

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తాను రూపొందిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘ఫైట‌ర్’ త‌న కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంద‌ని పూరి జ‌గ‌న్నాథ్ తెలియచేశారు. ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా బాలీవుడ్ అన‌న్యా పాండే టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతోంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ తో పాటు కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ యాక్షన్ సినిమాని నిర్మిస్తున్నారు.

పూరి జగన్నాధ్  తన యొక్క పూరీ కనక్ట్స్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సందేశాన్ని పోస్ట్ చేశారు.

fighter-will-be-my-best-film-puri-jagannadh

Also, Check: Ismart Shankar Video Songs Full HD 1080p

Leave a Comment