YSR Cheyutha Application Form: Andhra Pradesh Auto drivers, Taxi drivers & Cab drivers Financial Assistance Online Application Form & Application Status Check form is available here. So, all the self owned Auto/Taxi/Maxi Cab Drivers can apply online for the Financial Assistance through the Application Form available in the below sections of this page. Also, If you have already applied for the Financial Assistance, you can check the application status using the links available here.
మీరు ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఆటో/ టాక్సీ/ మ్యాక్సీ క్యాబ్ వాహన యజమాని ఆర్థిక సహాయ పధకమునకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారా. అలా అయితే మీరు ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ ని ఉపయోగించుకుని Online లో దరఖాస్తు చేసుకోవచ్చును. అదే విధంగా దరఖాస్తు చేసుకున్నవారు తమ Application ID మరియు ఆధార్ నంబరుతో Application Status తెలుసుకోవచ్చును.
YSR Cheyutha Application Form & Status Check Online | YSR Vahana Mitra for Auto Taxi, Cab Drivers Financial Assistance Application Form & Application Status Check Online
State | Andhra Pradesh |
---|---|
Chief Minister | Y S Jagan Mohan Reddy |
Transport Minister | Perni Venkataramaiah (Nani) |
Scheme Name | AP Auto Taxi, Cab Drivers Financial Assistance |
Amount | RS. 10,000/- |
Eligible People | Self-Owned Auto/Taxi/Maxi Cab Drivers |
Age Limit | Above 18 Years |
Start Date To Apply | 14th September, 2019 |
Last Date To Apply | 31st October, 2019 |
Eligibility Criteria (అర్హత మరియు కావలసిన డాక్యూమెంట్లు)
- దరఖాస్తుదారు పేరు పై ఆటో రిక్షా, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ ను రవాణా శేఖలో రిజిస్టర్ చేసి ఉండాలి
- ఆటో రిక్షా/ తేలికపాటి మోటారు వాహనాన్ని నడపడానికి దరఖాస్తుదారు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి
- 18 సంవత్సారాలు పైబడిన వారు అర్హులు
- ఆంధ్ర ప్రదేశ్ నివాసి అయ్యి వుండాలి (నివాస చిరునామా వైట్ రేషన్ కార్డు / మీసేవా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేటులో నమోదై ఉండవలెను)
- దారిద్య రేఖకు దిగువున వుండాలి (వైట్ రేషన్ కార్డు, అన్నపూర్ణ కార్డు, అంత్యోదయా కార్డు కలిగి ఉండాలి)
- వ్యక్తిగత పేరోతో ఎటువంటి ఋణములు లేని బ్యాంకు అకౌంట్ ఉండాలి (బ్యాంకు యొక్క పాస్ బుక్ మొదటి పేజీ స్కాన్ చేసి ఆన్లైన్ లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది)
- లభిదారునికి ఆధార్ నంబరు ఉండాలి. అదేవిదంగా మొబైల్ నంబరు సమర్పించాలి.
Certificates/ Documents Required
- Xerox copies of documents to be enclosed along with the application by the applicant:
- Applicant’s White Ration Card
- Applicant’s Aadhar Card
- Applicant’s Caste Certificate issued by competent Authority in case of SC/ST/BC/Minority communities.
- Vehicle Registration Certificate in the name of the applicant
- Driving Licence in the name of the applicant/family member mentioned in white
- ration card, if vehicle is registered in the name of one of the family members (i.e, father/mother/daughter etc.).
- Unencumbered Bank Account Passbook first page containing Account Number, Bank Name, Branch Name and IFSC Code.
Important Dates
Start Date of Online Application: 14th September, 2019
Closing Date of Online Application: 31st October, 2019.
YSR Cheyutha Application Form
క్రింద కనిపిస్తున్న లింక్ ద్వారా మీరు ఆటో/ టాక్సీ/ మ్యాక్సీ క్యాబ్ వాహన యజమాని ఆర్థిక సహాయ పధకమునకు దరఖాస్తు చేసుకోవచ్చు.
How To Check Auto Driver Application Status Online?
క్రింద కనిపిస్తున్న లింక్ ద్వారా మీరు ఆటో/ టాక్సీ/ మ్యాక్సీ క్యాబ్ వాహన యజమాని ఆర్థిక సహాయ పధకమునకు సంబంధించి application status తెలుసుకోవచ్చును.